అక్కడ డిసెంబర్ 31 వరకు స్కూల్స్ మూసివేత..

దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

అక్కడ డిసెంబర్ 31 వరకు స్కూల్స్ మూసివేత..
Follow us
Ravi Kiran

|

Updated on: Nov 07, 2020 | 7:14 PM

Covid 19: దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 31 వరకు పాఠశాలలను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. కరోనా సెకండ్ వేవ్ వచ్చే అవకాశాలు ఉండటం వల్ల ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సమీర్ రంజన్ తెలిపారు. వాస్తవానికి 9, 10, ఇంటర్ విద్యార్ధులకు నవంబర్ మూడోవారం నుంచి తరగతులు ప్రారంభించాలని ఒడిశా సర్కార్ భావించింది. అయితే శీతాకాలంలో కోవిడ్ 19 ఇన్ఫెక్షన్లు పెరిగే అవకాశాలు ఉండటంతో ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది.

Also Read: 

జగన్ సంచలన నిర్ణయం.. వారికి 10 రోజుల పాటు రోజుకో పధకం..

జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. ఆరోగ్యశ్రీ పరిధిలోకి పోస్ట్ కోవిడ్ చికిత్స..

ఆ క్యాచ్ మిస్ కాకుంటే.. కథ వేరేలా ఉండేదిః కోహ్లీ