AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లిక్విడ్ స్ప్రేతో వైరస్‌‌కు చెక్..

కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. దీని కట్టడికోసం ప్రపంచదేశాలన్ని లాక్ డౌన్ విధించాయి. కరోనాను నియంత్రించేందుకు ఆయా దేశాలు కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నాయి. వ్యాక్సిన్ ఇంకా రానందున అనేక చర్యలను

లిక్విడ్ స్ప్రేతో వైరస్‌‌కు చెక్..
Ram Naramaneni
|

Updated on: May 11, 2020 | 9:01 PM

Share

కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. దీని కట్టడికోసం ప్రపంచదేశాలన్ని లాక్ డౌన్ విధించాయి. కరోనాను నియంత్రించేందుకు ఆయా దేశాలు కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నాయి. వ్యాక్సిన్ ఇంకా రానందున అనేక చర్యలను తీసుకుంటూ కరోనాను నివారించడానికి ప్రయత్నిస్తున్నాయి. రష్యాతో పాటు అనేక దేశాలు వైరస్‌ను నివారించేందుకు లిక్విడ్‌ను స్ప్రే చేసి ప్రదేశాలను శానిటైజ్ చేస్తున్నాయి.

మరోవైపు.. దేశంలో ఏ ఒక్క ప్రదేశాన్ని విడవకుండా.. అధికారులు స్ప్రే కార్యక్రమాన్ని చేపట్టారు. కరోనా వైరస్ వస్తువులపై కూడా చాలా రోజుల పాటు బతికి ఉంటుందని తెలిసిన విషయమే. ఇదే సమయంలో వస్తువుల నుంచి కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు స్ప్రే కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. కార్లు, ఇళ్లు, ఆఫీసులు, రోడ్లు.. ఇలా ఏ ఒక్కదాన్ని కూడా వదలకుండా ప్రతిచోటా స్ప్రే చేస్తున్నారు.

Follow Us