AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కృష్ణజిల్లాను వణికిస్తున్న కొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్.. బ్రిటన్ నుంచి 116 మంది

కొత్తవైరస్ స్ట్రెయిన్ తెలుగురాష్ట్రాల్లో కలకలం సృష్టిస్తుంది. ఇప్పటికే బ్రిటన్ నుంచి తెలుగు రాష్ట్రాలకు వచ్చిన వారిని అధికారులు గుర్తిస్తున్నారు.

కృష్ణజిల్లాను వణికిస్తున్న కొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్.. బ్రిటన్ నుంచి 116 మంది
Rajeev Rayala
|

Updated on: Dec 25, 2020 | 5:14 PM

Share

కొత్తవైరస్ స్ట్రెయిన్ తెలుగురాష్ట్రాల్లో కలకలం సృష్టిస్తుంది. ఇప్పటికే బ్రిటన్ నుంచి తెలుగు రాష్ట్రాలకు వచ్చిన వారిని అధికారులు గుర్తిస్తున్నారు. తాజాగా కృష్ణజిల్లాకు బ్రిటన్ నుంచి 116 మంది వచ్చినట్టు అధికారులు గుర్తించారు. పరీక్షలు నిర్వహించి క్వారంటైన్ సెంటర్లకు అధికారులు తరలిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల హెచ్చరికలతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా బాధితులకోసం ప్రత్యేకంగా బెడ్లను ఏర్పాటు చేశారు. 300 ప్రత్యేక బెడ్లలో 150 కరోనా బెడ్లు, 150 నాన్ కరోనా బెడ్లను ఏర్పాటు చేసారు. దీనితో పాటు కృష్ణా జిల్లా గూడవల్లి క్వారంటైన్ సెంటర్‌తో పాటు ఈడ్పుగల్లు క్వారంటైన్ సెంటర్‌ను సైతం పున: ప్రారంభించారు. అదే  విధంగా ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించి మచిలీపట్నానికి చేరుకున్నవారి వివరాలను అధికారులు స్వీకరించనున్నారు. వారికి పరీక్షలు నిర్వహించి అనంతరం క్వారంటైన్ సెంటర్లకు పంపనున్నారు.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్