AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coronavirus effect: భారత్‌లో స్మార్ట్‌ఫోన్ల తయారీ నిలిపివేత..!

భారత్ లో కోవిద్ 19 విజృంభణతో వాణిజ్య, ఉత్పాదక​ కార్యకలాపాలు స్తంభించాయి. పలు కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటి నుంచి పనిచేయాలని కోరుతున్నాయి. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో

Coronavirus effect: భారత్‌లో స్మార్ట్‌ఫోన్ల తయారీ నిలిపివేత..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 23, 2020 | 8:29 PM

Share

Coronavirus effect: భారత్ లో కోవిద్ 19 విజృంభణతో వాణిజ్య, ఉత్పాదక​ కార్యకలాపాలు స్తంభించాయి. పలు కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటి నుంచి పనిచేయాలని కోరుతున్నాయి. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో భారత్‌లో ఈనెల 25 వరకూ స్మార్ట్‌ఫోన్‌ల తయారీని నిలిపివేయాలని శాంసంగ్‌, ఓపో, వివోలు నిర్ణయించాయి. భారత్‌లో పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ ప్రకటించడంతో మొబైల్‌ తయారీ కంపెనీలు ఈ ప్రకటన చేశాయి.

భారత్ లో కరోనా మహమ్మారి పంజా విసురుతూనే ఉంది. దేశవ్యాప్తంగా 425 కరోనా కేసులు నమోదయ్యాయి. యూపీలో పూర్తి లాక్‌డౌన్‌ ప్రకటించిన క్రమంలో ఆ రాష్ట్ర పరిధిలోని నోయిడాలో శాంసంగ్‌, ఓపో, వివో సంస్థల తయారీ ప్లాంట్లను నిలిపివేయా​ల్సిన పరిస్థితి నెలకొంది. మార్చి 25 వరకూ లేదా తదుపరి ఉత‍్తర్వులు వెలువడే వరకూ ఈ ప్లాంట్లు తెరుచుకోవు. ఏటా 1.2 కోట్ల స్మార్ట్‌ఫోన్‌లను తయారుచేసే సామర్ధ్యం కలిగిన గ్రేటర్‌ నోయిడా ఫ్యాక్టరీ శాంసంగ్‌కు అతిపెద్ద తయారీ కేంద్రం కావడం గమనార్హం.

కోవిడ్-19 వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. భారత్ కూ తిప్పలు తప్పడంలేదు. ఈ నేపథ్యంలో నోయిడా ప్లాంట్‌ మూసివేసినా ఫ్యాక్టరీలో పనిచేసే ఆర్‌అండ్‌డీ ఉద్యోగులను ఇంటి నుంచి పనిచేయాలని శాంసంగ్‌ కోరింది. ఇక వివో సైతం తమ ఫ్యాక్టరీయేతర ఉద్యోగులందరినీ ఇంటి నుంచి పనిచేయాలని సూచించింది. మరోవైపు ఎల్‌జీ తమ నోయిడా, పుణే ప్లాంట్‌లలో ఉత్పత్తిని నిలిపివేసింది. కాగా పుణే, చెన్నయ్‌లోని ప్లాంట్లలో ఉత్పత్తిని ఎరిక్సన్‌, నోకియాలు కొనసాగిస్తున్నాయి. కేవలం 50 శాతం సిబ్బందితో ఫ్యాక్టరీలో ఉత్పత్తి కొనసాగుతోందని ఎరిక్సన్‌ ఓ వార్తాసంస్థకు వెల్లడించింది.

Follow Us
NZ vs PAK: ఆ బలహీనతలే పాక్ కొంప ముంచనున్నాయా?
NZ vs PAK: ఆ బలహీనతలే పాక్ కొంప ముంచనున్నాయా?
ఫోన్‌ పట్టుకునే విధానాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు!
ఫోన్‌ పట్టుకునే విధానాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు!
మీ వంటగదిలోని ఈ పదార్థం గుండెకు ఆల్కహాల్ కంటే డేంజర్..
మీ వంటగదిలోని ఈ పదార్థం గుండెకు ఆల్కహాల్ కంటే డేంజర్..
విజయ్ దేవరకొండ-రష్మికల పెళ్లి ! వీరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
విజయ్ దేవరకొండ-రష్మికల పెళ్లి ! వీరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
ఆదిమానవుల ఎగ్ కర్రీ.. నిప్పులపై ఇలా చేస్తే అదిరిపోతోంది
ఆదిమానవుల ఎగ్ కర్రీ.. నిప్పులపై ఇలా చేస్తే అదిరిపోతోంది
కాటేరమ్మ కొడుకు ఔట్.. బ్యాడ్ లక్కోడికి లక్కీ ఛాన్స్..?
కాటేరమ్మ కొడుకు ఔట్.. బ్యాడ్ లక్కోడికి లక్కీ ఛాన్స్..?
ఫైసా ఖర్చులే.. ఈ సీక్రెట్‌ ఫేస్‌ ప్యాక్‌తో అదిరిపోయే అందం మీసొంతం
ఫైసా ఖర్చులే.. ఈ సీక్రెట్‌ ఫేస్‌ ప్యాక్‌తో అదిరిపోయే అందం మీసొంతం
బంగారం ధరలు యూటర్న్‌! ఒక్కసారిగా పెరిగిన గోల్డ్, సిల్వర్ రేట్స్..
బంగారం ధరలు యూటర్న్‌! ఒక్కసారిగా పెరిగిన గోల్డ్, సిల్వర్ రేట్స్..
సూపర్ హిట్ సినిమా టికెట్ కేవలం రూ.11 మాత్రమే
సూపర్ హిట్ సినిమా టికెట్ కేవలం రూ.11 మాత్రమే
భార్య ప్రియాంక సంస్కృతిని గౌరవిస్తూ నిక్ జోనస్ కొత్త ట్రెండ్!
భార్య ప్రియాంక సంస్కృతిని గౌరవిస్తూ నిక్ జోనస్ కొత్త ట్రెండ్!