ఏపీలోని ఆ జిల్లాలో కరోనా కల్లోలం.. 26 వేలకు చేరువలో పాజిటివ్ కేసులు..!
దేశంలో కోవిద్-19 విజృంభిస్తోంది. రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ మహమ్మ్మరి కట్టడి కోసం ప్రభుత్వాలు పలు చర్యలు చేపడుతున్నా కేసుల సంఖ్య మాత్రం తగ్గడంలేదు. ఈ క్రమంలో ఏపీలోని వెస్ట్ గోదావరి
Coronavirus Outbreak: దేశంలో కోవిద్-19 విజృంభిస్తోంది. రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ మహమ్మారి కట్టడి కోసం ప్రభుత్వాలు పలు చర్యలు చేపడుతున్నా కేసుల సంఖ్య మాత్రం తగ్గడంలేదు. ఈ క్రమంలో ఏపీలోని వెస్ట్ గోదావరి జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు 26 వేలకు చేరువలో ఉన్నాయి. కొత్తగా 882 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 25,993లకు చేరింది. నిన్న కరోనాతో ఆరుగురు మృతి చెందారు. తణుకులో నిన్న ఒక్కరోజే 140 కేసులు నమోదవగా.. ఏలూరులో 40 కేసులు నమోదయ్యాయి.
Read More:
ఏపీలోని ఆ జిల్లాలో.. 50 ఏళ్లు పైబడిన వారికి.. నో హోమ్ ఐసోలేషన్..!