AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గ్రేటర్ రేసులో కాంగ్రెస్ దూకుడు.. 29 మందితో తొలి జాబితా విడుదల

గ్రేటర్ లో పాగా వేసేందుకు కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది.

గ్రేటర్ రేసులో కాంగ్రెస్ దూకుడు.. 29 మందితో తొలి జాబితా విడుదల
Balaraju Goud
|

Updated on: Nov 18, 2020 | 6:46 PM

Share

గ్రేటర్ లో పాగా వేసేందుకు కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. తొలి విడతలో 29 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇవాళ సమావేశమైన సీనియర్ నేతలు సుదీర్ఘంగా చర్చించి టీఆర్ఎస్ పార్టీని ధీటుగా ఎదుర్కోనే గెలుపు గుర్రాలను ఎంపిక చేశారు.

అభ్యర్థుల తొలి జాబితాః 

కాప్రా – శ్రీపతి కుమార్ ఏఎస్ రావునగర్ – ఎస్. శిరీషా రెడ్డి ఉప్పల్ – ఎం. రజిత నాగోల్ – ఎం.శైలజా మన్సూరాబాద్ – జే. ప్రభాకర్ రెడ్డి హయత్ నగర్ – జీ. శ్రీనివాస్ రెడ్డి హస్తీనాపురం – సంగీత నాయక్ ఆర్కేపురం – పి. గణేష్ నిర్మలా నేత గడ్డి అన్నారం – బీ.వెంకటేష్ యాదవ్ సులేమాన్ నగర్ – రిజ్వానా బేగం మైలార్ దేవులపల్లి – ఎస్. శ్రీనివాస్ గౌడ్ రాజేంద్రనగర్ – బీ. దివ్య అత్తాపూర్ – వాసవీ భాస్కర్ గౌడ్ కొండాపూర్ – మహిపాల్ యాదవ్ మియాపూర్ – ఇలియాస్ షరీఫ్ మూసాపేట్ – జీ. రాఘవేంధర్ ఓల్డ్ బోయిన్ పల్లి – అమూల్య బాలానగర్ – సత్యం శ్రీరంగం కూకట్ పల్లి – జీ. విశ్వతేజేశ్వర్ గాజుల రామారం – కే. శ్రీనివాస్ గౌడ్ రంగారెడ్డి నగర్ – గిరిగి శేఖర్ సురారం – బీ. వెంకటేష్ జీడిమెట్ల – బండి లలిత గౌడ్ నేరేడ్ మెట్ – మరియమ్మ మౌలాలి – పీ. ఉమా మహేశ్వరి మల్కాజిగిరి – జీ. శ్రీనివాస్ గౌడ్ గౌతంనగర్ – టీవీ తప్సాని యాదవ్ బేగంపేట్ – ఏ. మంజులారెడ్డి

Follow Us
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!
7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!