AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అరెస్ట్..తీవ్ర ఉద్రిక్తత

చౌటుప్పల్‌ మున్సిపాలిటీ ఛైర్మన్‌ ఎన్నిక తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ అంశం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అరెస్టు వరకు వెళ్లింది. ముందుగా ఇక్కడ సీపీఎం పార్టీ,  కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు పెట్టుకోని మునిసిపల్ ఎన్నికల్లో పోటీ చేసింది. అయితే ఫలితాల అనంతరం ఊహించని విధంగా టీఆర్‌ఎస్ పార్టీకి మద్దతు తెలిపింది. దీంతో రాజకీయ సమీకరణాలు ఒక్కాసారిగా మారిపోయాయు. సీపీఎం సభ్యులతో కోమరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వాగ్వాదానికి దిగారు. దీంతో పరిస్థితి అదుపుతప్పింది. కాంగ్రెస్‌, సీపీఎం సభ్యులు […]

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అరెస్ట్..తీవ్ర ఉద్రిక్తత
Ram Naramaneni
|

Updated on: Jan 27, 2020 | 6:25 PM

Share

చౌటుప్పల్‌ మున్సిపాలిటీ ఛైర్మన్‌ ఎన్నిక తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ అంశం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అరెస్టు వరకు వెళ్లింది. ముందుగా ఇక్కడ సీపీఎం పార్టీ,  కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు పెట్టుకోని మునిసిపల్ ఎన్నికల్లో పోటీ చేసింది. అయితే ఫలితాల అనంతరం ఊహించని విధంగా టీఆర్‌ఎస్ పార్టీకి మద్దతు తెలిపింది. దీంతో రాజకీయ సమీకరణాలు ఒక్కాసారిగా మారిపోయాయు. సీపీఎం సభ్యులతో కోమరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వాగ్వాదానికి దిగారు. దీంతో పరిస్థితి అదుపుతప్పింది. కాంగ్రెస్‌, సీపీఎం సభ్యులు బాహాబాహికి దిగారు. దాడులు జరుగుతుండటంతో పోలీసులు రంగంలోకి దిగి..పరిస్థితి అదుపులోకి తెస్తున్నారు.

చౌటప్పల్ మునిపిపాలిటీలో హంగ్ వాతావరణం నెలకుంది. చైర్మన్ ఎంపిక విషయంలో అన్ని రాజకీయ పక్షాలు గేమ్ ప్లాన్‌ను అమలు చేశాయి. చౌటప్పల్ పరిధిలో మొత్తం 20 వార్డులు ఉండగా.. టీఆర్‌ఎస్‌ 8 స్థానాలు, కాంగ్రెస్‌ 5 స్థానాలు, బీజేపీ 3 స్థానాలు, సీపీఎం 3 స్థానాల్లో విజయం సాధించగా..ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందారు. అయితే ఇక్కడ ఎమ్మల్యే రాజగోపాల్‌రెడ్డి ఎక్స్‌అఫీషియో సభ్యుడిగా నమోదు చేసుకున్నారు. దీంతో కాంగ్రెస్‌ బలం 6 స్థానాలకు చేరుకుంది. అయితే అప్పటివరకు తమతో ఉన్న సీపీఎం ప్లేటు ఫిరాయించడంతో..కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో ఫైరయ్యింది. ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకుంది. ఎమ్మల్యే కోమటిరెడ్డి ప్రమాణ పత్రాలను చించేశారు. సీపీఎం కార్యకర్తలకు మద్దతుగా, టీఆర్‌ఎస్ కార్యకర్తలు రావడంతో పరిస్థితి అదుపుతప్పింది. దీంతో కోమటిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

అపరిచితుడి చాక్లెట్స్ తిన్న స్టూడెంట్స్.. కట్ చేస్తే..
అపరిచితుడి చాక్లెట్స్ తిన్న స్టూడెంట్స్.. కట్ చేస్తే..
ఏమో గుర్రానికి రెక్కలొచ్చే.! ప్రైవేట్ పార్టులో నొప్పితో ఆస్పత్రిక
ఏమో గుర్రానికి రెక్కలొచ్చే.! ప్రైవేట్ పార్టులో నొప్పితో ఆస్పత్రిక
అల్లు అర్జున్ కోసం ఎదురుచూస్తున్న గ్లామర్ క్వీన్..!
అల్లు అర్జున్ కోసం ఎదురుచూస్తున్న గ్లామర్ క్వీన్..!
ఓరి భయ్యో.! అవి పాములు.. న్యూడుల్స్ కాదు.. వీడియో చూస్తే వణుకే
ఓరి భయ్యో.! అవి పాములు.. న్యూడుల్స్ కాదు.. వీడియో చూస్తే వణుకే
బిగ్‌ అప్‌డేట్‌.. ఇక మొబైల్‌లో చూపించే రైల్వే టికెట్లు చెల్లవు..
బిగ్‌ అప్‌డేట్‌.. ఇక మొబైల్‌లో చూపించే రైల్వే టికెట్లు చెల్లవు..
మీ ఇంట్లో ఈ 6 మొక్కలు ఉన్నాయంటే.. దోషాలు పోయి పెళ్లి బాజాలు..
మీ ఇంట్లో ఈ 6 మొక్కలు ఉన్నాయంటే.. దోషాలు పోయి పెళ్లి బాజాలు..
ఫిఫా విజేతకు రూ. 451 కోట్ల జాక్‌పాట్.. భారీగా పెరిగిన ప్రైజ్ మనీ
ఫిఫా విజేతకు రూ. 451 కోట్ల జాక్‌పాట్.. భారీగా పెరిగిన ప్రైజ్ మనీ
భారత్‌కు పొంచి ఉన్న ముప్పు.. సరిహద్దుల్లో డ్రాగన్ పన్నాగాన్ని..
భారత్‌కు పొంచి ఉన్న ముప్పు.. సరిహద్దుల్లో డ్రాగన్ పన్నాగాన్ని..
దరిద్రం తీరిపోయే సమయం వచ్చేసింది.. వీరికి మహాలక్ష్మి యోగం
దరిద్రం తీరిపోయే సమయం వచ్చేసింది.. వీరికి మహాలక్ష్మి యోగం
ఫుడ్ కోసం మమ్మీ అనేసిన కుక్క.. వైరల్ అవుతున్న క్రేజీ వీడియో
ఫుడ్ కోసం మమ్మీ అనేసిన కుక్క.. వైరల్ అవుతున్న క్రేజీ వీడియో