సాయం కోసం భిక్షాటన చేసిన ప్రముఖ నటుడు శంకర్ !

నటుడు శంకర్ ఈ లాక్ డౌన్ సమయంలో పరాన్నజీవి సినిమాలో నటించి  వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు. అంతేకాదు మరోవైపు సహాయక కార్యక్రమాలు చేస్తూ తన మంచి మనసు చాటుకుంటున్నాడు.

సాయం కోసం భిక్షాటన చేసిన ప్రముఖ నటుడు శంకర్ !
Follow us
Ram Naramaneni

|

Updated on: Sep 17, 2020 | 12:46 PM

నటుడు శంకర్ ఈ లాక్ డౌన్ సమయంలో పరాన్నజీవి సినిమాలో నటించి  వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు. అంతేకాదు మరోవైపు సహాయక కార్యక్రమాలు చేస్తూ తన మంచి మనసు చాటుకుంటున్నాడు. ఇటీవల లక్షా పది వేలు వెచ్చించి ఓ రైతు కూలీ కుటుంబానికి కాడెద్దులు-నాగలి అందజేశాడు శంకర్. తాజాగా కరోనా కారణంగా కకావికలమైన ఏడు కుటుంబాలను ఆదుకున్నాడు. ఇందుకోసం ఆయన కరీంనగర్ వీధుల్లో భిక్షాటన చేశారు. దీని ద్వారా సుమారు 90 వేలు సమకూరగా… మిగిలిన డబ్బులు తను జోడించి… మొత్తం లక్ష రూపాయలతో… కరీంనగర్ లోని ఏడు కుటుంబాలకు ఆర్ధిక సాయం అందించారు.

ఈ సేవా కార్యక్రమం తాను చేపట్టేలా ప్రేరేపించి… అందుకు తనకు సహకరించిన మహేంద్ర, వెంకట్ రెడ్డి, గోపాల్ రెడ్డి, బిటిఆర్ లకు శంకర్ కృతజ్ఞతలు తెలిపారు. నెలకొకసారి ఇలాంటి సేవా కార్యక్రమం చేయాలనుకుంటున్నానని, అందుకు ఆ సర్వేశ్వరుడి అనుగ్రహం వేడుకుంటున్నానని శంకర్ పేర్కొన్నారు.

Also Read :

ఒక్క రోజులో రేషన్ కార్డ్, జగన్ సర్కార్ నయా రికార్డ్

విశాఖ మణ్యంలో అంతు చిక్కని వ్యాధి, గిరిజనులు మృతి

ప్రాణాలు నిలిపిన డాక్టర్లకు ఆ వృద్ధ రైతు పంపిన గిఫ్ట్ ఏంటో తెలుసా?

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?