AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీలో అక్రమ నిర్మాణాలపై ‘జగన్’ దృష్టి..

ఆంధ్రప్రదేశ్‌లోని అక్రమ కట్టడాలపై సీఎం జగన్ దృష్టి సారించారు. అక్రమ కట్టడాలను గుర్తించాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధమని తేలితే కూల్చేయాలని అన్నారు. కాగా.. సోమవారం జరిగిన కలెక్టర్ల సమావేశంలో అక్రమ నిర్మాణంలో వున్న ‘ప్రజా వేదిక’ను కూల్చేయాలంటూ సీఎం జగన్ ప్రకటించారు. బుధవారం నుంచే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. అక్రమ నిర్మాణాల కూల్చివేత కార్యక్రమాన్ని ‘ప్రజావేదిక’ నుంచే ప్రారంభించాలని ఆయన పేర్కొన్నారు. ఇదిలావుంటే.. ప్రజావేదిక కూల్చివేతపై టీడీపీ నేతలు […]

ఏపీలో అక్రమ నిర్మాణాలపై 'జగన్' దృష్టి..
TV9 Telugu Digital Desk
|

Updated on: Jun 25, 2019 | 8:47 AM

Share

ఆంధ్రప్రదేశ్‌లోని అక్రమ కట్టడాలపై సీఎం జగన్ దృష్టి సారించారు. అక్రమ కట్టడాలను గుర్తించాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధమని తేలితే కూల్చేయాలని అన్నారు. కాగా.. సోమవారం జరిగిన కలెక్టర్ల సమావేశంలో అక్రమ నిర్మాణంలో వున్న ‘ప్రజా వేదిక’ను కూల్చేయాలంటూ సీఎం జగన్ ప్రకటించారు. బుధవారం నుంచే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. అక్రమ నిర్మాణాల కూల్చివేత కార్యక్రమాన్ని ‘ప్రజావేదిక’ నుంచే ప్రారంభించాలని ఆయన పేర్కొన్నారు.

ఇదిలావుంటే.. ప్రజావేదిక కూల్చివేతపై టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబుపై కక్ష సాధింపు చర్యే అని సీఎం జగన్‌ను విమర్శిస్తున్నారు. అలాగే.. మాజీ సీఎం చంద్రబాబు ప్రజావేదిక కావాలని అడినందుకే.. జగన్‌‌ ఇలా చేస్తున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. కాగా.. ఈ రోజు చంద్రబాబు హైదరాబాద్ రానున్నారు. రేపు అమరావతికి వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి ఆసక్తికర విషయాలు చోటు చేసుకుంటాయో చూడాలి.

Follow Us
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసింది..

'6 ఏళ్ల పిల్లాడు దేవుడు ఎవరనంటే ఏం చెప్తావ్‌?' UPSC టాపర్ ప్రశ్న

లాల్ దర్వాజ మహంకాళి ఆలయం చరిత్ర తెలుసా? బోనాల వెనుక ఉన్న..

సినిమాలో ఆ స్టార్ హీరోను ట్రోల్ చేయలేదు..

శ్రీవారి హుండీకి భారీ ఆదాయం.. టీటీడీ చరిత్రలో సరికొత్త రికార్డు

ఇంట్లో పండగలు, శుభకార్యం తర్వాత మామిడి తోరణం ఎప్పుడు తీయాలి?..

టీమ్‌లో వీళ్లుంటే.. వద్దన్నా 2027 ప్రపంచకప్‌ మనకే వస్తుంది!

పారిస్‌లో సత్తా చాటేందుకు సిద్ధమైన భారత గ్రాండ్‌మాస్టర్లు

ఫ్రూట్స్‌ తింటున్నారా.. మరి ఏ టైంలో ఏవి తినాలో తెలుసా?

ట్రెడిషనల్ లుక్‌కు మోడ్రన్ టచ్.. హ్యాండ్లూమ్ ను ఇలా స్టైల్ చేస్తే
ట్రెడిషనల్ లుక్‌కు మోడ్రన్ టచ్.. హ్యాండ్లూమ్ ను ఇలా స్టైల్ చేస్తే
శ్రీవారి హుండీకి భారీ ఆదాయం.. టీటీడీ చరిత్రలో సరికొత్త రికార్డు
శ్రీవారి హుండీకి భారీ ఆదాయం.. టీటీడీ చరిత్రలో సరికొత్త రికార్డు
టీమ్‌లో వీళ్లుంటే.. వద్దన్నా 2027 ప్రపంచకప్‌ మనకే వస్తుంది!
టీమ్‌లో వీళ్లుంటే.. వద్దన్నా 2027 ప్రపంచకప్‌ మనకే వస్తుంది!
ఫ్రూట్స్‌ తింటున్నారా.. మరి ఏ టైంలో ఏవి తినాలో తెలుసా?
ఫ్రూట్స్‌ తింటున్నారా.. మరి ఏ టైంలో ఏవి తినాలో తెలుసా?
ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు తెగ తాగేస్తున్నారా.. అయితే ఇది తెలుసుకోండి

మీ బండికి ఇన్సూరెన్స్ లేదా.. ఇక పెట్రోల్ కొట్టరు..

రామాయణం లో యశ్, రణబీర్‌ల పారితోషికం మైండ్‌ బ్లాంకే!

కింగ్ కోబ్రా గూడును ఎప్పుడైనా చూశారా..
కింగ్ కోబ్రా గూడును ఎప్పుడైనా చూశారా..
చదువుకుంటాను.. స్కూల్లో కొత్త అతిథిని చూసి హడలిపోయిన విద్యార్ధులు

సేవింగ్స్ ఖాతాలో డబ్బు ఉందా? ఈ చిన్న ట్రిక్‌తో డబుల్ వడ్డీ!

150 ఏళ్ల తర్వాత లైబ్రరీకి తిరిగి వచ్చిన పుస్తకం.. కట్ చేస్తే..