
రేపు ఏలూరులో సీఎం జగన్ పర్యటించనున్నారు. బుధవారం ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరుతారు. 10.35 గంటలకు ఏలూరు అల్లూరి స్టేడియానికి చేరుకుంటారు. 10.43 గంటలకు వీవీనగర్ బెయిలీ బ్రిడ్జ్ సెంటర్ వద్ద రూ.330 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ది పనులను ప్రారంభిస్తారు. అనంతరం షేక్ ముజిబుర్ రెహమాన్ కుమార్తె వివాహానికి హాజరుకానున్నారు. తిరిగి ఉదయం 11.57 గంటలకు తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు.
Also Read :
పంటల భీమా పథకం పేరు మార్చిన జగన్ సర్కార్..