AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాక్‌ ఎంబసీ వద్ద నేపాలీయుల నిరసన

పాకిస్థాన్‌లో మైనార్టీలుగా ఉన్న హిందువులపై జరుగుతున్న దాడుల గురించి తెలిసిందే. ఇప్పటికే అక్కడి హిందూ యువతులను, మైనర్‌ బాలికలను కిడ్నాప్ చేసి.. బలవంతపు మత మార్పిడిలు..

పాక్‌ ఎంబసీ వద్ద నేపాలీయుల నిరసన
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 14, 2020 | 7:51 PM

Share

పాకిస్థాన్‌లో మైనార్టీలుగా ఉన్న హిందువులపై జరుగుతున్న దాడుల గురించి తెలిసిందే. ఇప్పటికే అక్కడి హిందూ యువతులను, మైనర్‌ బాలికలను కిడ్నాప్ చేసి.. బలవంతపు మత మార్పిడిలు చేసి వివాహాలు చేసుకుంటున్నారు. ఇదిలావుంటే.. మరోవైపు కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో అక్కడి హిందువుల పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఉద్యోగాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగం కావాలంటే మతం మారాలంటూ బలవంతగా మత మార్పిడులకు దిగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో నేపాల్‌లోని హిందువులు పాక్‌ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాక్‌లో హిందువులపై దాడులను ఆపేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఖాట్మండులోని పాక్‌ ఎంబసీ సమీపంలో నేపాలీయులు శుక్రవారం నాడు నిరసన తెలిపారు. పాక్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. ఫ్లకార్డులను ప్రదర్శించారు.

Read More :

దంతేవాడలో పెద్ద ఎత్తున లొంగిపోయిన మావోలు

మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

Follow Us
Horoscope Today: వారికి ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం..
Horoscope Today: వారికి ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం..
వంకాయ చికెన్ కర్రీ ఇలా వండితే.. గిన్నె కూడా వదలరు
వంకాయ చికెన్ కర్రీ ఇలా వండితే.. గిన్నె కూడా వదలరు
'ది బ్లఫ్' ప్రమోషన్లలో మెరిసిన దేశీ గర్ల్.. ఒక్కో వస్తువు లక్షలే
'ది బ్లఫ్' ప్రమోషన్లలో మెరిసిన దేశీ గర్ల్.. ఒక్కో వస్తువు లక్షలే
బాలీవుడ్ కపుల్స్ లగ్జరీ అబోడ్స్.. కోట్ల విలువైన తారల కలల సౌధాలు
బాలీవుడ్ కపుల్స్ లగ్జరీ అబోడ్స్.. కోట్ల విలువైన తారల కలల సౌధాలు
కోడిగుడ్డు ఎండుచేపల పులుసు ఇలా వండితే.. రోజూ కావాలంటారు
కోడిగుడ్డు ఎండుచేపల పులుసు ఇలా వండితే.. రోజూ కావాలంటారు
హ్యారీ బ్రూక్ వీరవిహారం.. పాకిస్థాన్‌పై ఇంగ్లండ్ ఘనవిజయం!
హ్యారీ బ్రూక్ వీరవిహారం.. పాకిస్థాన్‌పై ఇంగ్లండ్ ఘనవిజయం!
మష్రూమ్ ఆమ్లెట్ ఇలా వేసి తింటే ఎవరైనా ఆహా అనాల్సిందే..
మష్రూమ్ ఆమ్లెట్ ఇలా వేసి తింటే ఎవరైనా ఆహా అనాల్సిందే..
రాగి పిండితో అదిరే బ్రేక్ ఫాస్ట్! తక్కువ నూనె, ఎక్కువ ప్రోటీన్
రాగి పిండితో అదిరే బ్రేక్ ఫాస్ట్! తక్కువ నూనె, ఎక్కువ ప్రోటీన్
లాంగ్ డ్రైవ్ చేసే వాళ్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
లాంగ్ డ్రైవ్ చేసే వాళ్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
రాష్ట్ర ప్రభుత్వానికి రూ.583 కోట్లు చెల్లించిన బ్యాంక్‌! ఎందుకంటే
రాష్ట్ర ప్రభుత్వానికి రూ.583 కోట్లు చెల్లించిన బ్యాంక్‌! ఎందుకంటే