AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking: పిడుగుపాటుకు తండ్రీకూతుళ్లు ముగ్గు‌రూ మృత్యువాత

చిత్తూరు జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పెద్దపంజాణి మండలం తిప్పిరెడ్డి ప‌ల్లిలో పిడుగుపాటుకు గురై ఒకే కుటుంబానికి చెందిన తండ్రీకూతుళ్లు ముగ్గు‌రూ మృత్యువాత ప‌డ్డారు. తిప్పి రెడ్డి పల్లి గ్రామానికి చెందిన రామకృష్ణ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవాడు. శనివారం సాయంత్రం తన ఇద్దరు కూతుళ్లతో కలిసి పొలం వద్దనున్న గేదెల‌ పాలు తీసుకురావడానికి వెళ్లాడు. ఇంతలో భారీ వర్షం కురిసి, ఒక్కసారిగా పిడుగు పడటంతో రామకృష్ణతో పాటు అతని ఇద్దరు కుమార్తెలు రమాదేవి(24), మీనా(22) లు […]

Breaking: పిడుగుపాటుకు తండ్రీకూతుళ్లు ముగ్గు‌రూ మృత్యువాత
Balaraju Goud
|

Updated on: May 30, 2020 | 10:04 PM

Share

చిత్తూరు జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పెద్దపంజాణి మండలం తిప్పిరెడ్డి ప‌ల్లిలో పిడుగుపాటుకు గురై ఒకే కుటుంబానికి చెందిన తండ్రీకూతుళ్లు ముగ్గు‌రూ మృత్యువాత ప‌డ్డారు. తిప్పి రెడ్డి పల్లి గ్రామానికి చెందిన రామకృష్ణ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవాడు. శనివారం సాయంత్రం తన ఇద్దరు కూతుళ్లతో కలిసి పొలం వద్దనున్న గేదెల‌ పాలు తీసుకురావడానికి వెళ్లాడు. ఇంతలో భారీ వర్షం కురిసి, ఒక్కసారిగా పిడుగు పడటంతో రామకృష్ణతో పాటు అతని ఇద్దరు కుమార్తెలు రమాదేవి(24), మీనా(22) లు ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు సంఘటన స్థలానికి చేరుకొని జరిగిన సంఘటనను పోలీసులకు సమాచారమిచ్చారు. కాగా రామకృష్ణ భార్య ఈ విషాద సంఘ‌ట‌న గురించి తెలుసుకున్న వెంటనే స్పృహ‌ కోల్పోయింది. దీంతో గ్రామ‌ంలో తీవ్ర విషాధచాయలు అలుముకున్నాయి. ఘటనస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

వేలు విరగొట్టుకున్న స్టార్ ప్లేయర్.. షాక్ తిన్న ముంబై
వేలు విరగొట్టుకున్న స్టార్ ప్లేయర్.. షాక్ తిన్న ముంబై
వాషింగ్ మెషీన్‌లో ఉన్ని స్వెటర్‌ను ఎలా ఉతకాలి? సింపుల్ టిప్స్
వాషింగ్ మెషీన్‌లో ఉన్ని స్వెటర్‌ను ఎలా ఉతకాలి? సింపుల్ టిప్స్
కిడ్నీల్లో రాళ్లను పిప్పి పిప్పి చేసే దివ్యౌషధం..
కిడ్నీల్లో రాళ్లను పిప్పి పిప్పి చేసే దివ్యౌషధం..
విఫలమైన ఇస్రో PSLV-C62 ప్రయోగం.. 4వ దశలో కనిపించని రాకెట్‌ ఆచూకీ
విఫలమైన ఇస్రో PSLV-C62 ప్రయోగం.. 4వ దశలో కనిపించని రాకెట్‌ ఆచూకీ
'ఆంటీ' అని పిలిస్తే అస్సలు ఊరుకోను.. వాళ్లు మాత్రమే.!
'ఆంటీ' అని పిలిస్తే అస్సలు ఊరుకోను.. వాళ్లు మాత్రమే.!
చిన్న విషయాలకే పట్టలేని కోపం వస్తుందా? ఈ గ్రహాన్ని బలోపేతం చేయండి
చిన్న విషయాలకే పట్టలేని కోపం వస్తుందా? ఈ గ్రహాన్ని బలోపేతం చేయండి
కాలీఫ్లవర్ నుండి పురుగులను ఎలా తొలగించాలి? వెరీ సింపుల్‌..
కాలీఫ్లవర్ నుండి పురుగులను ఎలా తొలగించాలి? వెరీ సింపుల్‌..
గోశాలకు సోనూసూద్ భారీ విరాళం.. ఎన్ని లక్షలు ఇచ్చాడో తెలుసా?
గోశాలకు సోనూసూద్ భారీ విరాళం.. ఎన్ని లక్షలు ఇచ్చాడో తెలుసా?
నా కూతురు సినిమాలు ఆపేయడానికి కారణం అదే.. హీరోయిన్ రవళి తల్లి..
నా కూతురు సినిమాలు ఆపేయడానికి కారణం అదే.. హీరోయిన్ రవళి తల్లి..
జాతీయ యువజన దినోత్సవం ఎందుకు జరుపుకుంటారో తెలుసా?
జాతీయ యువజన దినోత్సవం ఎందుకు జరుపుకుంటారో తెలుసా?