AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఛపాక్‌ సినిమా ఎఫెక్ట్: యాసిడ్ బాధితులకు పెన్షన్!

ఛపాక్ సినిమా ఎఫెక్ట్‌తో యాసిడ్ బాధితులకు పెన్షన్ అందిస్తామంది యూపీ ప్రభుత్వం. నిజ జీవిత సంఘటన ఆధారంగా.. బాలీవుడ్ ముద్దుగుమ్మ దీపికా పదుకొణే ఛపాక్ సినిమా తీసిన విషయం తెలిసిందే. ఇందులో యాసిడ్ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవిత నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మేఘనా గుల్జార్ తెరకెక్కించారు. కాగా.. ఈ సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. అందరికీ ఆదర్శంగా నిలిచిన ఈ చిత్రంపై తాజాగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం స్పందించింది. ఈ చిత్రంపై ఉత్తరాఖండ్ రాష్ట్ర […]

ఛపాక్‌ సినిమా ఎఫెక్ట్: యాసిడ్ బాధితులకు పెన్షన్!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jan 16, 2020 | 1:03 PM

Share

ఛపాక్ సినిమా ఎఫెక్ట్‌తో యాసిడ్ బాధితులకు పెన్షన్ అందిస్తామంది యూపీ ప్రభుత్వం. నిజ జీవిత సంఘటన ఆధారంగా.. బాలీవుడ్ ముద్దుగుమ్మ దీపికా పదుకొణే ఛపాక్ సినిమా తీసిన విషయం తెలిసిందే. ఇందులో యాసిడ్ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవిత నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మేఘనా గుల్జార్ తెరకెక్కించారు. కాగా.. ఈ సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. అందరికీ ఆదర్శంగా నిలిచిన ఈ చిత్రంపై తాజాగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం స్పందించింది.

ఈ చిత్రంపై ఉత్తరాఖండ్ రాష్ట్ర మహిళా సంక్షేమ శాఖ మంత్రి రేఖా ఆర్య మాట్లాడుతూ.. దీపికపై ప్రసంసలు కురించారు. అలాగే.. యాడిస్ బాధితులకు గుడ్‌న్యూస్ ప్రకటించారు. వారు సగౌరవంగా బతికేందుకు ప్రతీ నెల పించన్‌ ద్వారా రూ.5 వేల నుంచి రూ. 6000లు అందిస్తామని వెల్లడించారు. దీనిపై కేబినేట్‌లో కూడా చర్చించి… పక్కా అమలయ్యాలే చూస్తామన్నారు. కాగా.. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ ప్రభుత్వాలు ఈ సినిమాకి ఎంటర్‌టైన్‌మెంట్ ట్యాక్స్‌ని మినహాయించింది. కాగా ఇటీవల 32వ బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ని యాసిడ్‌ దాడిలో గాయపడిన మహిళలతో కలిసి లక్నోలో జరుపుకున్న విషయం విదితమే.

మహిళల పాత్రలకు ప్రాధాన్యత ఉంటోందా? వీడియో
మహిళల పాత్రలకు ప్రాధాన్యత ఉంటోందా? వీడియో
'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయింది! అప్పట్లో ఏం జరిగిందంటే?
'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయింది! అప్పట్లో ఏం జరిగిందంటే?
కెరీర్ లో తడబడుతున్న బాలీవుడ్ బ్యూటీస్ వీడియో
కెరీర్ లో తడబడుతున్న బాలీవుడ్ బ్యూటీస్ వీడియో
అంచనాలను మించేలా ప్లానింగ్.. ప్రేక్షకుల కోరిక మేరకు అంటున్నా..
అంచనాలను మించేలా ప్లానింగ్.. ప్రేక్షకుల కోరిక మేరకు అంటున్నా..
వేతన జీవులకు ఆర్బీఐ గుడ్ న్యూస్ తగ్గనున్న ఈఎంఐల భారం వీడియో
వేతన జీవులకు ఆర్బీఐ గుడ్ న్యూస్ తగ్గనున్న ఈఎంఐల భారం వీడియో
వందే భారత్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. షెడ్యూల్‌లో భారీ మార్పులు
వందే భారత్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. షెడ్యూల్‌లో భారీ మార్పులు
అద్దెకు 'భర్త'లు.. ఫుల్ ట్రెండ్ అవుతున్న వీడియో
అద్దెకు 'భర్త'లు.. ఫుల్ ట్రెండ్ అవుతున్న వీడియో
'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయిందా..అప్పట్లో ఏం జరిగిందంటే?
'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయిందా..అప్పట్లో ఏం జరిగిందంటే?
హైదరాబాదీలకు ఫ్రీ బిర్యానీ.. టాలీవుడ్ హీరో క్రేజీ ఆఫర్ వీడియో
హైదరాబాదీలకు ఫ్రీ బిర్యానీ.. టాలీవుడ్ హీరో క్రేజీ ఆఫర్ వీడియో
ఓ వైపు విమానాలు క్యాన్సిల్‌..మరో వైపు టికెట్లు ఫుల్‌ ? వీడియో
ఓ వైపు విమానాలు క్యాన్సిల్‌..మరో వైపు టికెట్లు ఫుల్‌ ? వీడియో