లైవ్ అప్‌డేట్స్: చంద్రయాన్ 2.. అంతరిక్షంలో అద్భుతం!

లైవ్ అప్‌డేట్స్: చంద్రయాన్ 2.. అంతరిక్షంలో అద్భుతం!

మరికొన్ని గంటల్లో అంతరిక్షంలో ఓ అద్భుతం ఆవిష్కృతం కాబోతుంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్ 2లో మరో కీలక ఘట్టం జరగబోతోంది. శుక్రవారం అర్ధరాత్రి దాటక..చంద్రయాన్ 2లో భాగమైన విక్రమ్ ల్యాండర్.. జాబిల్లిపై ల్యాండ్ అవ్వబోతోంది. అర్ధరాత్రి 1.40 నుంచి 1.55 గంటల మధ్య ఈ ప్రయోగం జరగబోతోంది. ఈ 15నిమిషాలు ప్రపంచ అంతరిక్ష ప్రయోగాల్లో అత్యంత కీలకమైనవి. దీంతో ఇస్రో శాస్త్రవేత్తలు క్షణక్షణం ఉత్కంఠతో గడుపుతున్నారు. తమ 10ఏళ్ల కల […]

TV9 Telugu Digital Desk

| Edited By: Ravi Kiran

Sep 07, 2019 | 3:42 AM

మరికొన్ని గంటల్లో అంతరిక్షంలో ఓ అద్భుతం ఆవిష్కృతం కాబోతుంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్ 2లో మరో కీలక ఘట్టం జరగబోతోంది. శుక్రవారం అర్ధరాత్రి దాటక..చంద్రయాన్ 2లో భాగమైన విక్రమ్ ల్యాండర్.. జాబిల్లిపై ల్యాండ్ అవ్వబోతోంది. అర్ధరాత్రి 1.40 నుంచి 1.55 గంటల మధ్య ఈ ప్రయోగం జరగబోతోంది. ఈ 15నిమిషాలు ప్రపంచ అంతరిక్ష ప్రయోగాల్లో అత్యంత కీలకమైనవి. దీంతో ఇస్రో శాస్త్రవేత్తలు క్షణక్షణం ఉత్కంఠతో గడుపుతున్నారు. తమ 10ఏళ్ల కల తీరబోయే సమయం కోసం వారు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

[svt-event title=”శాస్త్రవేత్తలను ఉద్దేశించి మోదీ ట్వీట్ ” date=”07/09/2019,2:42AM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”చంద్రయాన్ 2 లైవ్ అప్డేట్స్ ” date=”07/09/2019,2:20AM” class=”svt-cd-green” ] ధైర్యం కోల్పోవద్దంటూ ప్రధాని నరేంద్ర మోదీ శాస్త్రవేత్తలకు పిలుపునిచ్చారు. [/svt-event]

[svt-event title=”చంద్రయాన్ 2 లైవ్ అప్డేట్స్ ” date=”07/09/2019,2:19AM” class=”svt-cd-green” ] 2.1 కిలోమీటర్లు ఎత్తువరకు విక్రమ్ ల్యాండర్ సాధారణంగా పనిచేసింది. ఆ తర్వాత ల్యాండర్ నుంచి సంకేతాలు వెలువడలేదు. డేటాను పరిశీలిస్తున్నాం: ఇస్రో ఛైర్మెన్ డాక్టర్ శివన్ [/svt-event]

[svt-event title=”చంద్రయాన్ 2 లైవ్ అప్డేట్స్ ” date=”07/09/2019,2:10AM” class=”svt-cd-green” ] 300 మీటర్ల వద్ద సిగ్నల్స్‌కు అంతరాయం [/svt-event]

[svt-event title=”చంద్రయాన్ 2 లైవ్ అప్డేట్స్ ” date=”07/09/2019,2:08AM” class=”svt-cd-green” ] ఇస్రో సెంటర్ నుంచి వెనుదిరిగిన ప్రధాని నరేంద్ర మోదీ [/svt-event]

[svt-event title=”చంద్రయాన్ 2 లైవ్ అప్డేట్స్ ” date=”07/09/2019,2:08AM” class=”svt-cd-green” ] ఇస్రో శాస్త్రవేత్తల్లో టెన్షన్.. టెన్షన్ [/svt-event]

[svt-event title=”చంద్రయాన్ 2 లైవ్ అప్డేట్స్ ” date=”07/09/2019,2:07AM” class=”svt-cd-green” ] ల్యాండర్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్న ఇస్రో [/svt-event]

[svt-event title=” చంద్రయాన్ 2 లైవ్ అప్డేట్స్ ” date=”07/09/2019,1:50AM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=” చంద్రయాన్ 2 లైవ్ అప్డేట్స్ ” date=”07/09/2019,1:45AM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”జాబిల్లి మీదకు విక్రమ్ ల్యాండర్ దిగుతోంది” date=”07/09/2019,1:38AM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”చంద్రయాన్ 2 లైవ్ అప్డేట్స్ ” date=”07/09/2019,3:39AM” class=”svt-cd-green” ] [/svt-event]

[svt-event title=” చంద్రయాన్ 2 లైవ్ అప్డేట్స్ ” date=”07/09/2019,1:36AM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్‌ను వీక్షిస్తున్న ప్రధాని మోదీ ” date=”07/09/2019,1:28AM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”చంద్రయాన్ 2 లైవ్ అప్డేట్స్ ” date=”07/09/2019,3:39AM” class=”svt-cd-green” ] [/svt-event]

[svt-event title=”చంద్రయాన్ 2 లైవ్ అప్డేట్స్ ” date=”07/09/2019,1:22AM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఇస్రోకు చేరుకున్న మోదీ ” date=”07/09/2019,1:21AM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”భారతదేశం ఎంతగానో ఎదురుచూస్తున్న ఘట్టం ప్రారంభమైంది” date=”07/09/2019,1:18AM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”చంద్రయాన్ 2 లైవ్ అప్డేట్స్ ” date=”07/09/2019,1:18AM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”చంద్రయాన్ 2 లైవ్ అప్డేట్స్ ” date=”07/09/2019,1:17AM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”చంద్రయాన్ 2 లైవ్ అప్డేట్స్ ” date=”07/09/2019,1:17AM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event date=”07/09/2019,1:07AM” class=”svt-cd-green” ] ల్యాండర్ వేగంను తగ్గించేందుకు 15 నిమిషాలు శాస్త్రవేత్తలకు ఛాలెంజింగ్‌ [/svt-event]

[svt-event title=”చంద్రయాన్ 2 లైవ్ అప్డేట్స్ ” date=”07/09/2019,1:06AM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”చంద్రయాన్ 2 లైవ్ అప్డేట్స్ ” date=”07/09/2019,12:46AM” class=”svt-cd-green” ] చంద్రుడి దక్షిణార్ధగోళంలో చంద్రయాన్ 2 ల్యాండర్ దిగనుంది. [/svt-event]

[svt-event title=”చంద్రయాన్ 2 లైవ్ అప్డేట్స్ ” date=”07/09/2019,12:15AM” class=”svt-cd-green” ] అర్ధరాత్రి 1.53కి చంద్రుడిపై ల్యాండ్ కానున్న విక్రమ్ ల్యాండర్ [/svt-event]

[svt-event title=”చంద్రయాన్ 2 లైవ్ అప్డేట్స్ ” date=”06/09/2019,11:55PM” class=”svt-cd-green” ] ప్రగ్యాన్ రోవర్ బరువు 27 కిలోలు [/svt-event]

[svt-event title=”చంద్రయాన్ 2 లైవ్ అప్డేట్స్ ” date=”06/09/2019,11:55PM” class=”svt-cd-green” ] చంద్రయాన్ -2 ఆర్బిటర్ బరువు 2379 కిలోలు [/svt-event]

[svt-event title=”చంద్రయాన్ 2 లైవ్ అప్డేట్స్ ” date=”06/09/2019,11:54PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”చంద్రుడిపై రోవర్ ప్రయాణం..” date=”06/09/2019,11:04PM” class=”svt-cd-green” ] విక్రమ్ ల్యాండర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత రోవర్ అత్యధికంగా 500 మీటర్లు దూరం మాత్రం ప్రయాణిస్తుందని ఇస్రో తెలిపింది [/svt-event]

[svt-event title=”చంద్రయాన్ 2 లైవ్ అప్డేట్స్ ” date=”06/09/2019,11:01PM” class=”svt-cd-green” ] ఇస్రో కార్యాలయం నుంచి ప్రధాని నరేంద్ర మోదీ ఈ ప్రక్రియను లైవ్‌లో వీక్షించనున్నారు [/svt-event]

[svt-event title=”చంద్రయాన్ 2 లైవ్ అప్డేట్స్ ” date=”06/09/2019,11:01PM” class=”svt-cd-green” ] తెల్లవారు జామున ఉదయం 5:50గంటలకు చంద్రుడి పై నడియాడనున్న రోవర్ ప్రగ్యాన్ [/svt-event]

[svt-event title=”చంద్రయాన్ 2 లైవ్ అప్డేట్స్ ” date=”06/09/2019,11:01PM” class=”svt-cd-green” ] తెల్లవారుజామున 5:40 గంటలకు రోవర్ సోలార్ ప్యానెల్‌లు తెరుచుకుంటాయి [/svt-event]

[svt-event title=”చంద్రయాన్ 2 లైవ్ అప్డేట్స్ ” date=”06/09/2019,11:01PM” class=”svt-cd-green” ] 5:30 గంటలకు విక్రమ్ షటర్ తెరుచుకుంటుంది. రోవర్ ప్రగ్యాన్ బయటకు వస్తుంది [/svt-event]

[svt-event title=”చంద్రయాన్ 2 లైవ్ అప్డేట్స్ ” date=”06/09/2019,11:01PM” class=”svt-cd-green” ] తెల్లవారుజామున ఉధయం 1:40 గంటలకు క్రమంగా చంద్రుడిపై ల్యాండ్ కానున్న విక్రమ్ ల్యాండర్ [/svt-event]

[svt-event title=”పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ ట్వీట్ ” date=”06/09/2019,11:00PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”చంద్రయాన్ 2పై కర్నాటక మాజీ డిప్యూటీ సీఎం పరమేశ్వర ట్వీట్ ” date=”06/09/2019,10:59PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”చంద్రయాన్ 2 రాకెట్ నమూనాలో గణేషుడి విగ్రహం” date=”06/09/2019,10:58PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”చంద్రయాన్ 2 మిషన్‌లో పని చేసిన యువ సైంటిస్ట్ నిర్భయ కుమార్ ఉపాధ్యాయ్ ” date=”06/09/2019,10:56PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోదీ ” date=”06/09/2019,10:55PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఇస్రో కేంద్రం నుంచి చంద్రయాన్ విజువల్స్ ” date=”06/09/2019,10:54PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”చంద్రయాన్ 2 లైవ్ అప్డేట్స్ ” date=”06/09/2019,10:53PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”చంద్రయాన్ 2 లైవ్ అప్డేట్స్ ” date=”06/09/2019,10:53PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”చంద్రయాన్ 2 లైవ్ అప్డేట్స్ ” date=”06/09/2019,10:53PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”చంద్రయాన్ 2 లైవ్ అప్డేట్స్ ” date=”06/09/2019,10:52PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”చంద్రయాన్ 2 లైవ్ అప్డేట్స్ ” date=”06/09/2019,10:52PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”చంద్రయాన్ 2 లైవ్ అప్డేట్స్ ” date=”06/09/2019,10:50PM” class=”svt-cd-green” ]

[/svt-event]


https://twitter.com/isro/status/1169815188972826625

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu