AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఢిల్లీకి పయనమైన చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కాసేపట్లో ఢిల్లీకి బయలుదేరనున్నారు. ఈ నేపథ్యంలో సాయంత్రం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్నారు. మరోవైపు ఢిల్లీలో బీజేపీ వ్యతిరేక పార్టీల భేటీలో పాల్గొననున్న చంద్రబాబు.. కూటమి ఏర్పాటుపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఢిల్లీకి పయనమైన చంద్రబాబు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 17, 2019 | 11:19 AM

Share