రెండో విడత ఎన్నికలకు సర్వం సిద్ధం

రేపు దేశవ్యాప్తంగా లోక్‌సభ రెండో విడత ఎన్నికల పోలింగ్ జరగనుంది. దీని కోసం కేంద్ర ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేసింది. దేశంలోని కేంద్ర పాలిత ప్రాంతాలతో కలిపి 13 రాష్ట్రాల్లోని 95 లోక్‌సభ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. అన్ని పోలింగ్‌ కేంద్రాల వద్ద అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. తమిళనాడులో 38 (వెల్లూరు తప్ప), కర్ణాటకలో 14, మహారాష్ట్రలో 10, ఉత్తర్‌ప్రదేశ్‌లో 8, అసోంలో 5, బీహార్‌లో 5, ఒడిశాలో 5, ఛత్తీస్‌గఢ్‌లో 3, […]

రెండో విడత ఎన్నికలకు సర్వం సిద్ధం
Follow us

|

Updated on: Apr 17, 2019 | 7:01 PM

రేపు దేశవ్యాప్తంగా లోక్‌సభ రెండో విడత ఎన్నికల పోలింగ్ జరగనుంది. దీని కోసం కేంద్ర ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేసింది. దేశంలోని కేంద్ర పాలిత ప్రాంతాలతో కలిపి 13 రాష్ట్రాల్లోని 95 లోక్‌సభ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. అన్ని పోలింగ్‌ కేంద్రాల వద్ద అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

తమిళనాడులో 38 (వెల్లూరు తప్ప), కర్ణాటకలో 14, మహారాష్ట్రలో 10, ఉత్తర్‌ప్రదేశ్‌లో 8, అసోంలో 5, బీహార్‌లో 5, ఒడిశాలో 5, ఛత్తీస్‌గఢ్‌లో 3, పశ్చిమబెంగాల్‌ 3, జమ్మూకశ్మీర్‌ 2, మణిపూర్ 1, పుదుచ్చేరి 1 స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి.

రెండో విడత ఎన్నికలు జరగనున్న స్థానాల్లో మాజీ ప్రధాని దేవెగౌడ, కాంగ్రెస్‌ నేతలు వీరప్పమొయిలీ, రాజ్‌బబ్బర్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్ (ఎన్సీ) నేత ఫరూఖ్‌ అబ్దుల్లా, భాజపా నాయకురాలు హేమమాలిని, డీఎంకే నాయకురాలు కనిమొళి వంటి ప్రముఖులు బరిలో ఉన్నారు.

3.2 ఓవర్లలో 7 వికెట్లు, 3 మెయిడీన్లు.. టీ20 చరిత్రలోనే బెస్ట్
3.2 ఓవర్లలో 7 వికెట్లు, 3 మెయిడీన్లు.. టీ20 చరిత్రలోనే బెస్ట్
ఎన్నికల వేళ సరికొత్త ప్రచారం.. మాటలు కాదు.. చేతలే వీరి ఆస్త్రాలు
ఎన్నికల వేళ సరికొత్త ప్రచారం.. మాటలు కాదు.. చేతలే వీరి ఆస్త్రాలు
నూడుల్స్ ప్యాకెట్‌లో డైమండ్స్.. మహిళ లోదుస్తుల్లో బంగారం !!
నూడుల్స్ ప్యాకెట్‌లో డైమండ్స్.. మహిళ లోదుస్తుల్లో బంగారం !!
ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు ??
ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు ??
రైల్వే స్టేషన్‌లో రూ.20లకే నాణ్యమైన భోజనం !!
రైల్వే స్టేషన్‌లో రూ.20లకే నాణ్యమైన భోజనం !!
హాట్‌ కేకుల్లా అమ్ముడైన శ్రీవారి దర్శనం టికెట్లు
హాట్‌ కేకుల్లా అమ్ముడైన శ్రీవారి దర్శనం టికెట్లు
వేసవిలో పగిలిన పెదవులతో ఇబ్బందా..? ఎఫెక్టివ్ హోం రెమెడీస్..
వేసవిలో పగిలిన పెదవులతో ఇబ్బందా..? ఎఫెక్టివ్ హోం రెమెడీస్..
అప్పుడు సచిన్ కాంగ్రెస్ ఆఫర్‌కి ఓకే చెప్పి ఉంటే ఏం జరిగి ఉండేది ?
అప్పుడు సచిన్ కాంగ్రెస్ ఆఫర్‌కి ఓకే చెప్పి ఉంటే ఏం జరిగి ఉండేది ?
జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం.. అదుపు తప్పి ట్రాన్స్‌ఫార్మర్‌ పైకి
జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం.. అదుపు తప్పి ట్రాన్స్‌ఫార్మర్‌ పైకి
ఎన్నికల వేళ సామాజివర్గం అంశాన్ని తెరపైకి తెచ్చిన రేణుకా చౌదరి..
ఎన్నికల వేళ సామాజివర్గం అంశాన్ని తెరపైకి తెచ్చిన రేణుకా చౌదరి..