ఎన్పీఆర్‌కు-ఎన్‌ఆర్సీకి ఎలాంటి సంబంధం లేదు: అమిత్‌ షా

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఎన్‌ఆర్సీపై సంచలన కామెంట్స్ చేశారు. ఎన్‌ఆర్సీకి, ఎన్పీఆర్‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఎన్‌ఆర్సీపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్టు తెలిపారు. విపక్షాలు దీనిపై అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. ఎన్పీఆర్‌ను యూపీఏ ప్రభుత్వమే తీసుకొచ్చింది. కాగా.. జనాభా లెక్కల కోసమే ఎన్పీఆర్ అని చెప్పారు. ఎన్‌ఆర్సీపై అసత్య ప్రచారం చేస్తున్నారని, ఇంకా దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ప్రతీ పౌరుడు ఎన్పీఆర్‌లో తన పేరు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. […]

ఎన్పీఆర్‌కు-ఎన్‌ఆర్సీకి ఎలాంటి సంబంధం లేదు: అమిత్‌ షా
Follow us

| Edited By:

Updated on: Dec 24, 2019 | 7:50 PM

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఎన్‌ఆర్సీపై సంచలన కామెంట్స్ చేశారు. ఎన్‌ఆర్సీకి, ఎన్పీఆర్‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఎన్‌ఆర్సీపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్టు తెలిపారు. విపక్షాలు దీనిపై అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. ఎన్పీఆర్‌ను యూపీఏ ప్రభుత్వమే తీసుకొచ్చింది. కాగా.. జనాభా లెక్కల కోసమే ఎన్పీఆర్ అని చెప్పారు. ఎన్‌ఆర్సీపై అసత్య ప్రచారం చేస్తున్నారని, ఇంకా దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ప్రతీ పౌరుడు ఎన్పీఆర్‌లో తన పేరు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. ఎన్‌ఆర్సీపై ప్రధాని మోదీ వాస్తవాలను వెల్లడించారన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా. ప్రస్తుతం ఎన్‌ఆర్సీపై ఉన్న గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో ఆయన రెండింటికీ మధ్య తేడా ఏంటనేది క్లారిటీ ఇచ్చారు.