పోస్ట్‌ కొట్టు… కోట్లు పట్టు

సోషల్ మీడియా పాపులర్ అయ్యాక ప్రముఖ కంపెనీలు వాటి బ్రాండ్లు, ప్రొడక్టుల ప్రమోషన్‌కు ఇన్‌స్టాగ్రామ్‌ను ఉపయోగిస్తున్నాయి. సెలబ్రెటీలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. దీంతో వారికి కాసుల వర్షం కురుస్తోంది. ప్రఖ్యాత సెలబ్రెటీలు ఒక్క పోస్ట్‌తో రూ.కోట్లు సంపాదిస్తున్నారు. ప్రముఖ కాస్మటిక్ కంపెనీ కైలీ కాస్మటిక్స్ ఫౌండర్ కైలీ జెన్నర్ కేవలం ఒకే ఒక్క ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌తో దాదాపు రూ.7 కోట్లు సంపాదిస్తున్నారు. ఈమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 13.5 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. https://www.instagram.com/p/BwpaDnpnXnK/?utm_source=ig_web_copy_link ఫుట్‌బాల్ ప్లేయర్ క్రిస్టియనో రొనాల్డొ […]

పోస్ట్‌ కొట్టు... కోట్లు పట్టు
TV9 Telugu Digital Desk

| Edited By:

May 14, 2019 | 3:23 PM

సోషల్ మీడియా పాపులర్ అయ్యాక ప్రముఖ కంపెనీలు వాటి బ్రాండ్లు, ప్రొడక్టుల ప్రమోషన్‌కు ఇన్‌స్టాగ్రామ్‌ను ఉపయోగిస్తున్నాయి. సెలబ్రెటీలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. దీంతో వారికి కాసుల వర్షం కురుస్తోంది. ప్రఖ్యాత సెలబ్రెటీలు ఒక్క పోస్ట్‌తో రూ.కోట్లు సంపాదిస్తున్నారు.

ప్రముఖ కాస్మటిక్ కంపెనీ కైలీ కాస్మటిక్స్ ఫౌండర్ కైలీ జెన్నర్ కేవలం ఒకే ఒక్క ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌తో దాదాపు రూ.7 కోట్లు సంపాదిస్తున్నారు. ఈమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 13.5 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.

https://www.instagram.com/p/BwpaDnpnXnK/?utm_source=ig_web_copy_link

ఫుట్‌బాల్ ప్లేయర్ క్రిస్టియనో రొనాల్డొ ఒక్క పోస్ట్‌‌తో దాదాపు రూ.5.25 కోట్లు తీసుకుంటున్నారు. ఈయనకు 16.6 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.

https://www.instagram.com/p/Bsq0a9IgpKF/?utm_source=ig_web_copy_link

కిమ్ కర్దాషియన్ ఒక పోస్ట్‌కు దాదాపు రూ.5.04 కోట్లు తీసుకుంటున్నారు. ఈమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 13.8 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.

https://www.instagram.com/p/BvSi8o7nz-m/?utm_source=ig_web_copy_link

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu