AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ముగిసిన సిద్ధార్థ్ అంత్యక్రియలు..!

కెఫే కాఫీడే సృష్టికర్త సిద్ధార్థ చరిత్ర ముగిసింది. ఆయన ఎంతో ఇష్టపడే కాఫీ ఎస్టేట్‌లోనే అంత్యక్రియలు ముగిశాయి. కర్నాటకలోని చిక్‌మంగళూరు జిల్లా చాతనపల్లి ఎస్టేట్‌లో కాఫీ కింగ్ సిద్ధార్థ్‌కు అంతిమ వీడ్కోలు పలికారు జనం. వేలాదిమంది అంత్యక్రియలకు హాజరయ్యారు. సిద్దార్థ్ కుటుంబసభ్యులతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు అంత్యక్రియలకు హాజరయ్యారు. కెఫే కాఫీ డే సిబ్బందితో పాటు.. మూడు జిల్లాల నుంచి కాఫీ తోట కార్మికులు తరలివచ్చారు. సిద్ధార్థ ఎన్నో కలలు కన్నారు.. భారత్‌కు చెందిన […]

ముగిసిన సిద్ధార్థ్ అంత్యక్రియలు..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 31, 2019 | 8:54 PM

Share

కెఫే కాఫీడే సృష్టికర్త సిద్ధార్థ చరిత్ర ముగిసింది. ఆయన ఎంతో ఇష్టపడే కాఫీ ఎస్టేట్‌లోనే అంత్యక్రియలు ముగిశాయి. కర్నాటకలోని చిక్‌మంగళూరు జిల్లా చాతనపల్లి ఎస్టేట్‌లో కాఫీ కింగ్ సిద్ధార్థ్‌కు అంతిమ వీడ్కోలు పలికారు జనం. వేలాదిమంది అంత్యక్రియలకు హాజరయ్యారు.

సిద్దార్థ్ కుటుంబసభ్యులతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు అంత్యక్రియలకు హాజరయ్యారు. కెఫే కాఫీ డే సిబ్బందితో పాటు.. మూడు జిల్లాల నుంచి కాఫీ తోట కార్మికులు తరలివచ్చారు. సిద్ధార్థ ఎన్నో కలలు కన్నారు.. భారత్‌కు చెందిన 20 బ్రాండ్లు ప్రపంచాన్ని శాసిస్తాయని తరచూ చెబుతూండేవారు. ఆ బ్రాండ్‌లలో కెఫే కాఫీ డే తప్పక ఉంటుందని చెప్పేవారు. తాను అనుకున్నది సాధించారు సిద్ధార్థ.. కానీ అనుకోని పరిస్థితిలో ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది.

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు అంతా రెడీ
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు అంతా రెడీ
ఈ ప్రాంత అమ్మాయిల అందాన్ని చూస్తే గుండె జారీ గల్లంతే..!
ఈ ప్రాంత అమ్మాయిల అందాన్ని చూస్తే గుండె జారీ గల్లంతే..!
కాలీఫ్లవర్ లోని పురుగులను బయటకు రప్పించే ఈజీ పద్ధతి!
కాలీఫ్లవర్ లోని పురుగులను బయటకు రప్పించే ఈజీ పద్ధతి!
సొంతిల్లు కావాలనుకునేవారికి తెలంగాణ ప్రభుత్వం తీపికబురు
సొంతిల్లు కావాలనుకునేవారికి తెలంగాణ ప్రభుత్వం తీపికబురు
పవన్ సినిమాకు వెళ్లి పోలీసుల లాఠీ దెబ్బలు తిన్న టాలీవుడ్ హీరో
పవన్ సినిమాకు వెళ్లి పోలీసుల లాఠీ దెబ్బలు తిన్న టాలీవుడ్ హీరో
రామ్ చరణ్, ఎన్టీఆర్‏లతో బ్లాక్ బస్టర్ హిట్స్..
రామ్ చరణ్, ఎన్టీఆర్‏లతో బ్లాక్ బస్టర్ హిట్స్..
నీ డ్రామాలన్నీ వ్యూస్ కోసమేగా..? మహీని తిట్టిపోస్తున్న నెటిజన్లు
నీ డ్రామాలన్నీ వ్యూస్ కోసమేగా..? మహీని తిట్టిపోస్తున్న నెటిజన్లు
వామ్మో.. వెండి రూ.6 లక్షలా..! ఇది తెలిస్తే మీరు నోరెళ్లబెట్టడం..
వామ్మో.. వెండి రూ.6 లక్షలా..! ఇది తెలిస్తే మీరు నోరెళ్లబెట్టడం..
ఎట్టకేలకు రవితేజ కూడా వస్తున్నాడు.. ఎప్పుడంటే ??
ఎట్టకేలకు రవితేజ కూడా వస్తున్నాడు.. ఎప్పుడంటే ??
టీమిండియాకు మరో బ్యాడ్‌న్యూస్.. 2వ మ్యాచ్ నుంచి అభిషేక్ శర్మ ఔట్?
టీమిండియాకు మరో బ్యాడ్‌న్యూస్.. 2వ మ్యాచ్ నుంచి అభిషేక్ శర్మ ఔట్?