డ్రాగన్ ఫ్రూట్స్ ఆరోగ్యానికి మంచివే కానీ, ఎక్కువ తినొద్దు.. ఎందుకంటే?

Prasanna Yadla

10 February 2026

Pic credit - Pixabay

డ్రాగన్ ఫ్రూట్స్ ఎంత ఫేమస్ పండో అందరికీ తెలిసిందే. ఇది మన ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే వైద్యులు తినమని చెబుతారు.

డ్రాగన్ ఫ్రూట్స్ 

ఈ పండుతో ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు. ఎందుకంటే, దీనికి అంత పవర్ ఉంది.

డ్రాగన్ ఫ్రూట్స్ 

అయితే, దీని వలన ఎన్ని లాభాలు ఉన్నాయో అన్ని నష్టాలూ కూడా ఉన్నాయి. అవేంటో ఇక్కడ చూద్దాం..

దీని వలన నష్టాలు కూడా 

అధికంగా తింటే లేని పోని సమస్యలు వస్తాయి. తిని బాధలు పడే కంటే డ్రాగన్ ఫ్రూట్స్ ను మితంగా తినడం మంచిది. 

 మితంగా తినడం మంచిది

దీనిలో ఉండే పీచు పదార్థం ఉండటం కడుపు నొప్పి వచ్చేలా చేస్తుంది. ఆ తర్వాత గ్యాస్ సమస్యలు కూడా వస్తాయి. 

 జీర్ణ సమస్యలు

 ఈ పండు తిన్న వెంటనే కొందరికి వాంతులు అవుతాయి. మరి కొందరికి దురదలు వస్తాయి. ఇలాంటి వారు అస్సలు తినకూడదు. 

అలెర్జీ

డ్రాగన్ ఫ్రూట్ తియ్యగా ఉంటుంది. ఇది తిన్న తర్వాత బ్లడ్ లో మార్పులు వస్తాయి. అలాగే, వీటిని ఎక్కువగా తీసుకుంటే షుగర్ లెవెల్స్ పడిపోతాయి. 

షుగర్ లెవెల్స్

డ్రాగన్ పండ్లను వారంలో మూడు సార్లు తింటే మూత్ర సమస్యలు వస్తాయి. కాబట్టి, వారంలో ఒకసారి మాత్రమే తీసుకోండి. ఎక్కువగా  తీసుకుని బాధ పడొద్దు. 

మూత్ర సమస్యలు