మీ ప్రియమైన వారికి ప్రామిస్ ఇలా ఇస్తే.. ఇట్టే పడిపోతారంతే!

Prasanna Yadla

10 February 2026

Pic credit - Pixabay

ప్రేమికుల వారం మొదలైంది. ఇప్పటికే మూడు రోజులు అయిపోయాయి. లవర్స్ అందరూ ఈ వారాన్ని బాగా జరుపుకుంటున్నారు. 

వాలెంటైన్ వీక్ 

అలాగే, ఈ వారంలో ఒక్కో రోజు ఒక్కో ప్రత్యేకత ఉంది. అయితే,  ఈ నెల 11 న ప్రేమికులు ప్రామిస్ డే ను జరుపుకోనున్నారు.

 ప్రామిస్ డే

 ప్రేమికులిద్దరూ ఒకరికొకరు తమ ప్రేమను వ్యక్త పరస్తూ..  ప్రామిస్ చేసుకుంటారు. అయితే, ఎంతో మంది తమ ప్రియమైన వారికీ ఎలా ప్రామిస్ చేయాలా అని వెతికేస్తుంటారు. అలాంటి వాళ్ళ కోసమే ఈ కోట్స్

 ప్రామిస్ డే

ప్రేమికుల వారంలో  ప్రామిస్ డే చాలా ప్రత్యేకమైనది. ఈ రోజున మీరు చేసే ప్రామిస్ మీ బంధాన్ని బల పడేలా చేస్తుంది. 

ప్రామిస్ డే చాలా ప్రత్యేకమైనది

నా ప్రేమ నీకు మాత్రమే సొంతం.. ఒక చోట మొదలైన ఈ ప్రయాణం నా తుది శ్వాస వరకు నీ చేయి విడిచి పెట్టను. ఇదే నేను చేస్తున్న ప్రామిస్..  హ్యాపీ ప్రామిస్ డే 

నా ప్రేమ నీకు మాత్రమే సొంతం

నీ ప్రేమతో నాకు రోజూ ఊపిరి పోస్తున్నావు.. నిన్ను ఎన్ని జన్మలైనా మర్చిపోను డియర్..  హ్యాపీ ప్రామిస్ డే

ఎన్ని జన్మలైనా మర్చిపోను 

నిన్ను చూసిన మొదటిసారే నీ ప్రేమలో పడిపోయాను.. ఆ రోజు నుంచి నా గుండెల్లో నిన్ను పూజిస్తూనే ఉన్నాను. ఎప్పటికీ నీ చేయి విడువను...హ్యపీ ప్రామిస్ డే 

నిన్ను పూజిస్తూనే ఉంటా.. 

నేను నీతో ఎన్ని గొడవలు పడిన .. నా ప్రేమ నిన్ను విడిచిపెట్టి ఎక్కడికి పోదు.. ఇదే నేను చేస్తున్న ప్రామిస్.. హ్యపీ ప్రామిస్ డే 

ఇదే నేను చేస్తున్న ప్రామిస్