AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మమ్మల్ని జంతువుల్లా బంధించారు… అమిత్‌షాకు లేఖ!

ఆర్టికల్‌ 370 రద్దు నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీని అదుపులోకి తీసుకున్న విషయం విదితమే. ఈ ఘటన జరిగినప్పటి నుంచి ముఫ్తీ కుమార్తె ఇల్తిజా జావేద్‌ ఖండిస్తూనే ఉన్నారు. తాజాగా కేంద్ర మంత్రి అమిత్‌ షాకు లేఖ రాశారు. దీంతో పాటు వాయిస్‌ మెసేజ్‌ కూడా విడుదల చేశారు. ‘దేశమంతటా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకొంటుంటే మాకు మాత్రం ఆ అవకాశం లేదు. పశువులను బంధించినట్లు మమ్మల్ని బంధించారు. మానవ హక్కులను […]

మమ్మల్ని జంతువుల్లా బంధించారు... అమిత్‌షాకు లేఖ!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 16, 2019 | 4:25 PM

Share

ఆర్టికల్‌ 370 రద్దు నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీని అదుపులోకి తీసుకున్న విషయం విదితమే. ఈ ఘటన జరిగినప్పటి నుంచి ముఫ్తీ కుమార్తె ఇల్తిజా జావేద్‌ ఖండిస్తూనే ఉన్నారు. తాజాగా కేంద్ర మంత్రి అమిత్‌ షాకు లేఖ రాశారు. దీంతో పాటు వాయిస్‌ మెసేజ్‌ కూడా విడుదల చేశారు. ‘దేశమంతటా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకొంటుంటే మాకు మాత్రం ఆ అవకాశం లేదు. పశువులను బంధించినట్లు మమ్మల్ని బంధించారు. మానవ హక్కులను కొల్లగొట్టారు’ అని లేఖలో పేర్కొన్నారు.

‘నన్ను కూడా నిర్బంధించారు. కర్ఫ్యూ విధించినప్పటి నుంచి కశ్మీర్‌లో ఏం జరుగుతుందో మీడియాతో చెప్పినందుకు నన్నిలా చేశారు. నన్ను బెదిరిస్తున్నారు. అందుకే నేను మరోసారి మీడియాతో మాట్లాడాలనుకుంటున్నాను. నన్నో నేరస్థురాలిగా పరిగణిస్తున్నారు. నా జీవితం పట్ల ఎంతో భయంగా ఉంది’ అని వాయిస్‌ మెసేజ్‌లో పేర్కొన్నారు.

కొండెక్కిన కోడి గుడ్ల ధరలు.. చరిత్రలో ఆల్ టైం రికార్డ్
కొండెక్కిన కోడి గుడ్ల ధరలు.. చరిత్రలో ఆల్ టైం రికార్డ్
కీచకులు.. యాసిడ్ పోస్తామని మైనర్ బాలికకు వేధింపులు.. ఆ తర్వాత ..
కీచకులు.. యాసిడ్ పోస్తామని మైనర్ బాలికకు వేధింపులు.. ఆ తర్వాత ..
మీరు 10వ తేదీన పుట్టారా.? 2026లో వీరికి లక్కే.. లక్కు.!
మీరు 10వ తేదీన పుట్టారా.? 2026లో వీరికి లక్కే.. లక్కు.!
హోస్ట్ సెంటిమెంట్‌ను బ్రేక్ చేసి గంభీర్ సేన అద్భుతం సృష్టిస్తుందా
హోస్ట్ సెంటిమెంట్‌ను బ్రేక్ చేసి గంభీర్ సేన అద్భుతం సృష్టిస్తుందా
50 ఏళ్లు వచ్చినా పెళ్లికి నో...! కారణం తెలిస్తే మీరూ షాకవుతారు
50 ఏళ్లు వచ్చినా పెళ్లికి నో...! కారణం తెలిస్తే మీరూ షాకవుతారు
శ్రీశైలం టూర్ వెళ్లేవారికి ఐఆర్‌సీటీసీ స్పెషల్ ఆఫర్..
శ్రీశైలం టూర్ వెళ్లేవారికి ఐఆర్‌సీటీసీ స్పెషల్ ఆఫర్..
చికెన్‌ లవర్స్ జాగ్రత్త.. ఈ భాగాలను పొరపాటున కూడా తినొద్దు..
చికెన్‌ లవర్స్ జాగ్రత్త.. ఈ భాగాలను పొరపాటున కూడా తినొద్దు..
బంగారం షాప్‌కొచ్చిన ఐదుగురు లేడిస్.. కస్టమర్లు అనుకునేరు..
బంగారం షాప్‌కొచ్చిన ఐదుగురు లేడిస్.. కస్టమర్లు అనుకునేరు..
OTTని షేక్ చేస్తోన్న మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చ
OTTని షేక్ చేస్తోన్న మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చ
ఇండియన్స్ అమెరికాలో ఎన్ని రోజులు ఉండొచ్చు.. కొత్త రూల్స్..
ఇండియన్స్ అమెరికాలో ఎన్ని రోజులు ఉండొచ్చు.. కొత్త రూల్స్..