AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రిపబ్లిక్ దినోత్సవం నాడు ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన విధ్వంసానికి ‘సాక్షులుగా’ నిలిచిన దృశ్యాలు

ఈ నెల 26 న రిపబ్లిక్  దినోత్సవం నాడు ఢిల్లీ ఎర్రకోట వద్ద రైతుల ఆందోళన హింసాత్మకంగా మారింది. అంతవరకు ప్రశాంతంగా సాగుతుందనుకున్న..

రిపబ్లిక్ దినోత్సవం నాడు ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన విధ్వంసానికి 'సాక్షులుగా' నిలిచిన దృశ్యాలు
Umakanth Rao
| Edited By: |

Updated on: Jan 28, 2021 | 11:49 AM

Share

ఈ నెల 26 న రిపబ్లిక్  దినోత్సవం నాడు ఢిల్లీ ఎర్రకోట వద్ద రైతుల ఆందోళన హింసాత్మకంగా మారింది. అంతవరకు ప్రశాంతంగా సాగుతుందనుకున్న  నిరసన ఉగ్ర రూపం దాల్చింది. ముఖ్యంగా  రెడ్ ఫోర్ట్ వద్ద ఉద్రిక్తత పరాకాష్టకు  చేరింది. వందల సంఖ్యలో అన్నదాతలు దూసుకువఛ్చి అక్కడి ఫ్లాగ్ పోల్ పైకి ఎక్కి తమ నిరసన తాలూకు నిషాబ్ జెండాలు ఎగురవేశారు. సిక్కు మత చిహ్నానికి గుర్తయిన ఈ పతాకాలను ఆ స్తంభం మీద ఎగురవేసి తమ ఆందోళనను మరింత ఉధృతం చేశాయి. ఇక్కడ జరిగిన విధ్వంసానికి విరిగిన గేట్లు, చెల్లాచెదరుగా పడి ఉన్న గాజుముక్కలు, ధ్వంసమైన టికెట్ కౌంటర్ సాక్షీభూతాలుగా నిలిచాయి. గణ తంత్ర  దినోత్సవం నాడు జరిగిన ఈ సీన్ ఇంకా అలాగే ఉంది.

స్మార్ట్‌ఫోన్ కొనడం ఇక కష్టమే.. భారీగా పెరగనున్న ధరలు..!
స్మార్ట్‌ఫోన్ కొనడం ఇక కష్టమే.. భారీగా పెరగనున్న ధరలు..!
ఒక్కో మ్యాచ్‌కు రూ. 2.15 కోట్లు.. పంత్ టీం చేసిన బ్లండర్ మిస్టేక్
ఒక్కో మ్యాచ్‌కు రూ. 2.15 కోట్లు.. పంత్ టీం చేసిన బ్లండర్ మిస్టేక్
భారత నావికాదళంలోకి.. MH-60R ‘రోమియో’ హెలికాప్టర్ .. ఇక చైనాకు దడే
భారత నావికాదళంలోకి.. MH-60R ‘రోమియో’ హెలికాప్టర్ .. ఇక చైనాకు దడే
ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టేశారుగా.. తెలంగాణలో లింకు
ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టేశారుగా.. తెలంగాణలో లింకు
క్రేజీ హీరోయిన్ సింధూ తులాని ఇప్పుడు ఎలా ఉందో చూశారా.?
క్రేజీ హీరోయిన్ సింధూ తులాని ఇప్పుడు ఎలా ఉందో చూశారా.?
మగువలు కంటికి కాటుక ఎందుకు.? దీని వెనుక రహస్యం ఏంటి.?
మగువలు కంటికి కాటుక ఎందుకు.? దీని వెనుక రహస్యం ఏంటి.?
24 క్యారెట్లు vs 22 క్యారెట్లు.. ఈ రెండింటి మధ్య తేడాలేంటి..?
24 క్యారెట్లు vs 22 క్యారెట్లు.. ఈ రెండింటి మధ్య తేడాలేంటి..?
అనామకుడిపై కోట్ల వర్షం.. ఆర్సీబీ బ్రహ్మాస్త్రం స్పెషలేంటంటే?
అనామకుడిపై కోట్ల వర్షం.. ఆర్సీబీ బ్రహ్మాస్త్రం స్పెషలేంటంటే?
సంక్రాంతికి ఊరెల్లే వారికి గుడ్‌న్యూస్..ఆ రూట్‌లో ప్రత్యేక రైళ్లు
సంక్రాంతికి ఊరెల్లే వారికి గుడ్‌న్యూస్..ఆ రూట్‌లో ప్రత్యేక రైళ్లు
చేసిన రెండు సినిమాలు హిట్టే.. ఇప్పుడు చేతిలో మూడు సినిమాలు
చేసిన రెండు సినిమాలు హిట్టే.. ఇప్పుడు చేతిలో మూడు సినిమాలు