రక్తదానంపై అవగాహన కల్పించాలి..ఏపీ గవర్నర్ పిలుపు

రక్తదానంతో మరో ప్రాణాన్ని కాపాడవచ్చాన్నారు ఏపీ గవర్నర్ బిశ్వభూషన్‌ హరిచందన్‌ శనివారం ఆయన రెడ్‌ క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో లయోలా ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ రక్తదానంపై యువకులు, విద్యార్థులు మరింత స్పూర్తిగా నిలవాలన్నారు. దీనిపై అవగాహన కలిగి ఉండాలని పిలిపునిచ్చారు. రక్తదానం వల్ల ఎంతో ప్రాణాలను రక్షించగలుతామన్నారు. రెడ్ క్రాస్ సొసైటీ సమజాంలో ఎన్నోసేవా కార్యక్రమాలు చేపడుతూ అగ్నిప్రమాదాలు, ప్రకృతి వైపరిత్యాలు సంభవించిన సమయంలో సేవా కార్యక్రమాలు […]

రక్తదానంపై అవగాహన కల్పించాలి..ఏపీ గవర్నర్ పిలుపు
Follow us

| Edited By:

Updated on: Aug 03, 2019 | 1:09 PM

రక్తదానంతో మరో ప్రాణాన్ని కాపాడవచ్చాన్నారు ఏపీ గవర్నర్ బిశ్వభూషన్‌ హరిచందన్‌ శనివారం ఆయన రెడ్‌ క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో లయోలా ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ రక్తదానంపై యువకులు, విద్యార్థులు మరింత స్పూర్తిగా నిలవాలన్నారు. దీనిపై అవగాహన కలిగి ఉండాలని పిలిపునిచ్చారు.

రక్తదానం వల్ల ఎంతో ప్రాణాలను రక్షించగలుతామన్నారు. రెడ్ క్రాస్ సొసైటీ సమజాంలో ఎన్నోసేవా కార్యక్రమాలు చేపడుతూ అగ్నిప్రమాదాలు, ప్రకృతి వైపరిత్యాలు సంభవించిన సమయంలో సేవా కార్యక్రమాలు అందించడంలో ముందుంటుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ రక్తదానం చేసిన విద్యార్థులకు సర్టిఫికేట్లు అందజేశారు.

Latest Articles
షూటింగ్ చూద్దామని వెళ్తే చిరంజీవిగారు నాతో ఆ పని చేయించారు..

గర్భిణీలు మామిడి పండ్లు తినొచ్చా.? నిపుణులు ఏమంటున్నారంటే..

ఈ టిప్స్ పాటించారంటే.. తెల్లదుస్తులు ఎప్పుడూ కొత్తవాటిలా ఉంటాయి..

మీ వాట్సాప్ రంగు మారిందా? కారణమిదే..
మీ వాట్సాప్ రంగు మారిందా? కారణమిదే..
'ఏంటీ దారుణం! వీళ్లను మనుషుల్లా ఇంకెప్పటికి చూస్తారు..?' వీడియో

సవాల్... ఇక్కడ ఎన్ని పప్పీస్ ఉన్నాయో చెప్పలగలరా..?

సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన హన్సిక హరర్ మూవీ..ఎక్కడ చూడొచ్చంటే?

బీజేపీ అభ్యర్థిని భయపెడుతున్న ఓటింగ్ మెషీన్.. అసలు విషయం తెలిస్తే

ఈ నెలలో స్మార్ట్ ఫోన్ల జాతర.. అందుబాటు ధరలో.. టాప్ బ్రాండ్లు..

ఈ లక్షణాలు కనిపిస్తే.. మీలో ప్రోటీన్‌ లోపం ఉన్నట్లే..

'చంద్రబాబు సూపర్6 అంతా మోసం'.. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ కౌంటర్

దేశంలో డబుల్ ఏ ట్యాక్స్.. ప్రధాని విమర్శలకు తెలంగాణ మంత్రి కౌంటర్

సీఎం రేవంత్‎కు సవాల్ విసిరిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..

ఖమ్మం జిల్లాలో భానుడి భగభగలు.. పెట్రోల్ బంక్‌లో కూలర్స్ ఏర్పాటు

STP అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
STP అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
బీఆర్ఎస్‌పై అవినీతి ఆరోపణలు.. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నామా కౌంటర్

ప్రిడ్జ్‌ నీరు తాగుతున్నారా ఎన్ని వ్యాధులకు వెల్కం చెబుతున్నారంటే

వారెవ్వా.. ఏం ఐడియా గురూ.. ఎండల నుంచి వాహనదారులకు రిలీఫ్..

తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కుండబద్దలు కొట్టిన ప్రధాని మోదీ..

అన్న దారిలో చిన దేవరకొండ.. రిజల్ట్ ఏంటో మరి