బ్రాండ్ అంబాసిడర్ గా సానియా మీర్జా ను తొలగించాల్సిందే

సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ నిలిచే బీజేపీ ఎమ్మల్యే రాజాసింగ్ ఇవాళ మరోసారి తన నోటికి పనిచెప్పారు. తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జాను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు. పాకిస్థాన్ తో తమకు ఎటువంటి సంబంధాలూ అవసరం లేదని.. పుల్వామా ఉగ్రదాడికి నిరసనగా కేసీఆర్ జన్మదిన వేడుకలను రద్దు చేసుకోవడం హర్షణీయమన్నారు. పాకిస్థాన్ కోడలు సానియా విషయంలో పునరాలోచించాలన్నారు. సానియా మీర్జాను […]

బ్రాండ్ అంబాసిడర్ గా సానియా మీర్జా ను తొలగించాల్సిందే
Follow us

| Edited By: Srinu

Updated on: Mar 07, 2019 | 7:43 PM

సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ నిలిచే బీజేపీ ఎమ్మల్యే రాజాసింగ్ ఇవాళ మరోసారి తన నోటికి పనిచెప్పారు. తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జాను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు. పాకిస్థాన్ తో తమకు ఎటువంటి సంబంధాలూ అవసరం లేదని.. పుల్వామా ఉగ్రదాడికి నిరసనగా కేసీఆర్ జన్మదిన వేడుకలను రద్దు చేసుకోవడం హర్షణీయమన్నారు. పాకిస్థాన్ కోడలు సానియా విషయంలో పునరాలోచించాలన్నారు. సానియా మీర్జాను కాకుండా తెలంగాణ బిడ్డలైన పీవీ సింధు లేదా సైనా నెహ్వాల్ లాంటి క్రీడాకారులను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించాలని కోరారు.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు