AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంట్లోనే కరోనా పరీక్షలు.. మహమ్మారిపై మరో ముందడుగు..

కోవిద్ 19 ధాటికి ప్రపంచ దేశాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. అయితే.. కరోనా సోకిందో లేదోననే విషయాన్ని ఇంట్లోనే ఉండి... నిమిషాల్లోనే తెలుసుకోవచ్చు. అందుకోసం ప్రత్యేక పరీక్ష

ఇంట్లోనే కరోనా పరీక్షలు.. మహమ్మారిపై మరో ముందడుగు..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 04, 2020 | 3:23 PM

Share

కోవిద్ 19 ధాటికి ప్రపంచ దేశాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. అయితే.. కరోనా సోకిందో లేదోననే విషయాన్ని ఇంట్లోనే ఉండి… నిమిషాల్లోనే తెలుసుకోవచ్చు. అందుకోసం ప్రత్యేక పరీక్ష కిట్లను బయోనె అనే సంస్థ ఆవిష్కరించింది. వీటితో నిర్వహించే పరీక్షల్లో కచ్చితమైన ఫలితాలు వస్తాయని, ఈ కిట్లకు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) ఆమోదం లభించిందని ఆ సంస్థ ప్రతినిధులు చెప్పారు.

కాగా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భాగస్వామ్య సంస్థల సహకారంతో ఈ సరికొత్త పరీక్ష కిట్లను రూపొందించినట్లు, నాణ్యత పరమైన కఠిన పరిశీలనల తర్వాత మార్కెట్లోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. బెంగళూరు కేంద్రంగా పనిచేసే బయోనె సంస్థ జన్యు, సూక్ష్మజీవుల పరిణామాలకు సంబంధించి పలు పరీక్షలను, పరిశోధనలను సాగిస్తోంది.

టీమిండియాలో ముదిరిన విభేదాలు.. ఎందుకంటే?
టీమిండియాలో ముదిరిన విభేదాలు.. ఎందుకంటే?
డయాబెటిస్‌ రోగులు ఆహారంలో వీటిని తీసుకుంటే.. సమస్యలు పరార్!
డయాబెటిస్‌ రోగులు ఆహారంలో వీటిని తీసుకుంటే.. సమస్యలు పరార్!
5 రోజుల్లో బంగారం, వెండి ధర ఎంత పెరిగిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
5 రోజుల్లో బంగారం, వెండి ధర ఎంత పెరిగిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
2026లో ఇన్వెస్టర్లకు పండగే.. మీ అదృష్టాన్ని మార్చే కీలక రంగాలు..
2026లో ఇన్వెస్టర్లకు పండగే.. మీ అదృష్టాన్ని మార్చే కీలక రంగాలు..
సినిమాలకు రిటైర్ట్మెంట్ ప్రకటించిన స్టార్ హీరో..
సినిమాలకు రిటైర్ట్మెంట్ ప్రకటించిన స్టార్ హీరో..
సీనియర్లకు దిమ్మతిరిగే షాకిచ్చిన పీసీబీ.. జట్టు నుంచి తీసేశారుగా
సీనియర్లకు దిమ్మతిరిగే షాకిచ్చిన పీసీబీ.. జట్టు నుంచి తీసేశారుగా
చాణక్య నీతి: నిజాయితీపరుడిని ఎలా గుర్తించాలో తెలుసా?
చాణక్య నీతి: నిజాయితీపరుడిని ఎలా గుర్తించాలో తెలుసా?
మీ హెల్మెట్‌ను ఇలా శుభ్రం చేస్తే కొత్త దానిలా మెరుస్తుంది!
మీ హెల్మెట్‌ను ఇలా శుభ్రం చేస్తే కొత్త దానిలా మెరుస్తుంది!
వామ్మో.! నెలలో ఏకంగా రూ. 82 వేలు జంప్.. విస్పోటనం మాములుగా లేదుగా
వామ్మో.! నెలలో ఏకంగా రూ. 82 వేలు జంప్.. విస్పోటనం మాములుగా లేదుగా
చలికాలంలో మీరు చేసే ఈ తప్పులతో కిడ్నీలు పని అయిపోయినట్లే..
చలికాలంలో మీరు చేసే ఈ తప్పులతో కిడ్నీలు పని అయిపోయినట్లే..