AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 4 : కొంపముంచిన రీయూనియన్.. సోహెల్ కు అర్ధమయ్యేలా సైగలు చేసిన మెహబూబ్ దిల్ సే

బిగ్ బాస్ ఆదివారంతో నాలుగో సీజన్ ను పూర్తి చేసుకోనుంది. మరి కొద్దీ సేపట్లో సీజన్ 4 విన్నర్ ఎవరో తెలిసిపోనుంది. ఈ సమయంలో సోహెల్ కు సంబందించిన ఓ వార్త హాట్ టాపిక్ అవుతుంది.

Bigg Boss 4 : కొంపముంచిన రీయూనియన్.. సోహెల్ కు అర్ధమయ్యేలా సైగలు చేసిన మెహబూబ్ దిల్ సే
Rajeev Rayala
|

Updated on: Dec 20, 2020 | 7:32 PM

Share

బిగ్ బాస్ ఆదివారంతో నాలుగో సీజన్ ను పూర్తి చేసుకోనుంది. మరి కొద్దీ సేపట్లో సీజన్ 4 విన్నర్ ఎవరో తెలిసిపోనుంది. ఈ సమయంలో సోహెల్ కు సంబందించిన ఓ వార్త హాట్ టాపిక్ అవుతుంది. విషయం ఏంటంటే.. టాప్ 5 కంటెస్టెంట్స్ లో అభిజీత్, సోహెల్, అఖిల్, హారిక, అరియానా ఉన్నారు. వీరిలో అభిజీత్ మొదటి స్థానంలో ఉండగా సోహెల్ రెండో స్థానంలో అఖిల్ మూడో స్థానంలో ఉన్నారని తెలుస్తుంది. అయితే సోహెల్ 25 లక్షలకు బేరం కుదుర్చుకున్నాడని అంటున్నారు. అయితే సోహెల్ రన్నర్ గా నిలవనున్నాడు. కానీ 25 లక్షలు తీసుకొని అతడు వెళ్ళిపోతే రన్నర్ గా అఖిల్ నిలుస్తాడు. అఖిల్ కోసమే సోహెల్ ఈ త్యాగం చేస్తున్నాడని కొందరు అంటున్నారు. గతంలో అఖిల్ టాప్ 2 లో ఉన్నాడని ఉంది అని అన్నాడు. అందుకోసం సోహెల్ ఈ నిర్ణయం తీసుకున్నాడని నెటిజన్లు అంటున్నారు. రీయూనియన్‌లో భాగంగా ఇంటి లోపలికి వచ్చిన మెహబూబ్ సోహెల్‌కు సైగలు చేయడంతో అసలు విషయం బయటకు వచ్చిందంటున్నారు. సోహెల్ కు అర్ధమయ్యేలా డబ్బులు తీసుకోమంటూ మెహబూబ్ సైగలు చేసాడు. దానితోపాటు అతడు ఎన్నో స్థానంలో ఉన్నాడో కూడా చెప్పాడు. దాంతో సోహెల్ డబ్బు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది.

టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ బోణీ..నెదర్లాండ్స్‌పై ఘనవిజయం
టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ బోణీ..నెదర్లాండ్స్‌పై ఘనవిజయం
గర్భిణీ స్త్రీలను పాములు కాటేయ్యవా.. ఆ శక్తి అడ్డుపడుతుందా..?
గర్భిణీ స్త్రీలను పాములు కాటేయ్యవా.. ఆ శక్తి అడ్డుపడుతుందా..?
విద్యార్ధులకు అలర్ట్.. టెన్త్ పబ్లిక్ 2026 పరీక్షల తేదీలు మారాయ్‌
విద్యార్ధులకు అలర్ట్.. టెన్త్ పబ్లిక్ 2026 పరీక్షల తేదీలు మారాయ్‌
ఇషాన్ కిషన్ వర్సెస్ సంజు శాంసన్..టీమిండియా ఓపెనర్ ఎవరో తెలుసా ?
ఇషాన్ కిషన్ వర్సెస్ సంజు శాంసన్..టీమిండియా ఓపెనర్ ఎవరో తెలుసా ?
సినిమా చూసి మహేష్ ఆ స్టార్ హీరోకు ఫోన్ చేసి ఏం చెప్పారంటే..
సినిమా చూసి మహేష్ ఆ స్టార్ హీరోకు ఫోన్ చేసి ఏం చెప్పారంటే..
చింతపండు తింటున్నారా..? చిరాకు తెప్పించే సమస్యలన్నింటికీ చెక్..
చింతపండు తింటున్నారా..? చిరాకు తెప్పించే సమస్యలన్నింటికీ చెక్..
తొలి బంతికే బౌండరీ.. 4 ఓవర్ల కోటా పూర్తి చేయని అఫ్రిది
తొలి బంతికే బౌండరీ.. 4 ఓవర్ల కోటా పూర్తి చేయని అఫ్రిది
ఒంటిపై గాయాలు.. మాయమైన బంగారం.. శవమై తేలిన వృద్ధురాలు..
ఒంటిపై గాయాలు.. మాయమైన బంగారం.. శవమై తేలిన వృద్ధురాలు..
అందాల శ్రద్దాకు ఆఫర్లు కరువాయే.. నెట్టింట మాత్రం
అందాల శ్రద్దాకు ఆఫర్లు కరువాయే.. నెట్టింట మాత్రం
గుడ్లు Vs పనీర్.. ఈ రెండింటిలో ఏది బెటర్..! నిపుణుల సూచన ఏంటంటే..
గుడ్లు Vs పనీర్.. ఈ రెండింటిలో ఏది బెటర్..! నిపుణుల సూచన ఏంటంటే..