AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బిగ్ బాస్ 4: ఎన్టీఆర్ కన్ఫర్మ్ అయినట్లే.. రెమ్యునరేషన్ డబుల్.?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4‌కు వ్యాఖ్యాత ఎవరు.? ఇప్పుడు అందరిలోనూ మెదులుతున్న ప్రశ్న ఇదే. ఇప్పటివరకు తెలుగు బిగ్ బాస్ మూడు సీజన్లు పూర్తి చేసుకుంది. ముఖ్యంగా మూడో సీజన్ అక్కినేని నాగార్జున హోస్టుగా వ్యవహరించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. బిగ్ బాస్4 కోసం నిర్వాహకులు మరోసారి జూనియర్ ఎన్టీఆర్‌ను వ్యాఖ్యాతగా తీసుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే మూడో సీజన్ అధిక టీఆర్పీ రావడానికి అక్కినేని నాగార్జున […]

బిగ్ బాస్ 4: ఎన్టీఆర్ కన్ఫర్మ్ అయినట్లే.. రెమ్యునరేషన్ డబుల్.?
Ravi Kiran
|

Updated on: Dec 07, 2019 | 3:15 PM

Share

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4‌కు వ్యాఖ్యాత ఎవరు.? ఇప్పుడు అందరిలోనూ మెదులుతున్న ప్రశ్న ఇదే. ఇప్పటివరకు తెలుగు బిగ్ బాస్ మూడు సీజన్లు పూర్తి చేసుకుంది. ముఖ్యంగా మూడో సీజన్ అక్కినేని నాగార్జున హోస్టుగా వ్యవహరించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. బిగ్ బాస్4 కోసం నిర్వాహకులు మరోసారి జూనియర్ ఎన్టీఆర్‌ను వ్యాఖ్యాతగా తీసుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే మూడో సీజన్ అధిక టీఆర్పీ రావడానికి అక్కినేని నాగార్జున యాంకరింగ్ ముఖ్య కారణమని చెప్పొచ్చు. మన్మధుడు హోస్టుగా మెప్పించినా.. షో నిర్వాహకులు మాత్రం మరోసారి జూనియర్ ఎన్టీఆర్‌ వైపే మొగ్గు చూపుతున్నారని సమాచారం. తెలుగులో బిగ్ బాస్ మొదటి సీజన్‌కు ఎన్టీఆర్ హోస్టుగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఆ సీజన్‌ అంతటా తనదైన శైలి యాంకరింగ్‌‌తో ప్రేక్షకులను ఎన్టీఆర్ విపరీతంగా ఆకట్టుకున్నాడు. ఇక దీనిని దృష్టిలో పెట్టుకుని షో నిర్వాహకులు బిగ్ బాస్ 4‌ కోసం ఎన్టీఆర్‌తో సంప్రదింపులు జరపాలని చూస్తున్నారట. అంతేకాకుండా డబుల్ రెమ్యునరేషన్ ఇవ్వడానికి కూడా సిద్దమయ్యారని సమాచారం. మరి ఈ బంపర్ ఆఫర్‌కు ఎన్టీఆర్ ఒప్పుకుంటాడో లేదో వేచి చూడాలి.

Follow Us
వర్షాకాలంలో జబ్బులను తరిమికొట్టే సూపర్ డ్రింక్.. డేలీ తాగితే
వర్షాకాలంలో జబ్బులను తరిమికొట్టే సూపర్ డ్రింక్.. డేలీ తాగితే
రాహువు కటాక్షం.. వచ్చే 5 నెలలు ఈ రాశుల వారికి గోల్డెన్ టైమ్
రాహువు కటాక్షం.. వచ్చే 5 నెలలు ఈ రాశుల వారికి గోల్డెన్ టైమ్
చదువుపై దృష్టి, జ్ఞాపకశక్తి పెంచే గణేశుడి అద్భుత శ్లోకాలు ఇవే!
చదువుపై దృష్టి, జ్ఞాపకశక్తి పెంచే గణేశుడి అద్భుత శ్లోకాలు ఇవే!
పాక్ ఆర్మీకి బిగ్ షాక్.. కుప్పకూలిన ఎంఐ-17 హెలికాప్టర్!
పాక్ ఆర్మీకి బిగ్ షాక్.. కుప్పకూలిన ఎంఐ-17 హెలికాప్టర్!
వాస్తు టిప్స్ : తామర పువ్వు ఉన్న పెయింటింగ్ ఫొటో ఇంట్లో ఉండొచ్చా?
వాస్తు టిప్స్ : తామర పువ్వు ఉన్న పెయింటింగ్ ఫొటో ఇంట్లో ఉండొచ్చా?
'తల్లికి వందనం' డబ్బులు అకౌంట్లోకి అప్పుడే..
'తల్లికి వందనం' డబ్బులు అకౌంట్లోకి అప్పుడే..
సీనియర్లను పట్టించుకోవడం లేదు.. బుడ్డోడి కోసం ఎగబడుతున్నారు
సీనియర్లను పట్టించుకోవడం లేదు.. బుడ్డోడి కోసం ఎగబడుతున్నారు
పురును ఏ రోజు కొనాలి.. ఇంట్లో ఏ దిక్కున ఉంచాలి..?
పురును ఏ రోజు కొనాలి.. ఇంట్లో ఏ దిక్కున ఉంచాలి..?
ప్రతి ఉద్యోగిని ఆలోచింపజేస్తున్న చిన్నారి ప్రశ్న!
ప్రతి ఉద్యోగిని ఆలోచింపజేస్తున్న చిన్నారి ప్రశ్న!
ఏసీ పనిచేట్లేదని టెక్నీషియన్‌ను పిలించిన ఓనర్.. ఓపెన్ చేసి చూడగా
ఏసీ పనిచేట్లేదని టెక్నీషియన్‌ను పిలించిన ఓనర్.. ఓపెన్ చేసి చూడగా