AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ఆపరేషన్ ఆకర్ష్’.. వంశీ బాటలోనే మరో టీడీపీ నేత.. షాకిచ్చిన బీజేపీ!

గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామా ఎపిసోడ్ రాజకీయంగా పెద్ద చర్చనీయాంశం అయింది. వంశీ రాజీనామా ప్రస్తుతం ఓ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తూ ఎన్నో మలుపులు తిరుగుతోంది. ఆయన వైసీపీలోకి వెళ్తారా.? లేదా బాబు బుజ్జగింపులతో తిరిగి టీడీపీలోనే ఉంటారా.? లేదా బీజేపీలోకి వెళ్తారా? అనేది తెలియాల్సి ఉంది.  ఇలాంటి తరుణంలో బీజేపీ నేత రఘురాం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. వల్లభనేని వంశీతో పాటు టీడీపీకి చెందిన మరో నేత గంటా […]

'ఆపరేషన్ ఆకర్ష్'.. వంశీ బాటలోనే మరో టీడీపీ నేత.. షాకిచ్చిన బీజేపీ!
Ravi Kiran
|

Updated on: Oct 29, 2019 | 10:45 AM

Share

గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామా ఎపిసోడ్ రాజకీయంగా పెద్ద చర్చనీయాంశం అయింది. వంశీ రాజీనామా ప్రస్తుతం ఓ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తూ ఎన్నో మలుపులు తిరుగుతోంది. ఆయన వైసీపీలోకి వెళ్తారా.? లేదా బాబు బుజ్జగింపులతో తిరిగి టీడీపీలోనే ఉంటారా.? లేదా బీజేపీలోకి వెళ్తారా? అనేది తెలియాల్సి ఉంది.  ఇలాంటి తరుణంలో బీజేపీ నేత రఘురాం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

వల్లభనేని వంశీతో పాటు టీడీపీకి చెందిన మరో నేత గంటా శ్రీనివాసరావు కూడా బీజేపీ, వైసీపీ నేతలతో మంతనాలు సాగిస్తున్నారని రఘురాం బాంబ్ పేల్చారు. బీజేపీలో చేరాలనుకునే నేతలు ధైర్యంగా చేరవచ్చని.. వైసీపీ బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదని.. తాము రక్షణగా ఉంటామని రఘురాం చెప్పారు. టీడీపీ పరిస్థితి అగమ్యగోచరంగా ఉందన్న రఘురాం.. ప్రస్తుతం వైసీపీ అధికారంలో ఉన్నప్పటికీ.. భవిష్యత్తు మాత్రం బీజేపీదేనని జోస్యం చెప్పారు. మరి ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మోదీకి చంద్రబాబు ఫిర్యాదు చేస్తారో లేదో చూడాల్సి ఉంది.

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!