AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వావ్ ! ఎంత పెద్ద పైథాన్ ? ఆశ్చర్య పోయిన స్నేక్ హంటర్స్

అమెరికాలోని ఫ్లోరిడాలో స్నేక్ హంటర్లు ఓ బర్మీస్ పైథాన్ ను చూసి తమ కళ్ళను తామే నమ్మలేకపోయారు. ఆ కొండచిలువ 18.9 అడుగుల పొడవు ఉందట. బరువు దాదాపు 47 కేజీలని వారు చెప్పారు. పెద్ద పాములను నేర్పుగా ఒడిసి పట్టుకునే తామే ఇంత భారీ పైథాన్ ని ఇదివరకెన్నడూ చూడలేదని ఆ ఇద్దరు హంటర్లు చెప్పారు. ఎవర్ గ్లేడ్స్ అటవీ ప్రాంతంలోని ఓ చెరువులో వారికి ఇది కనబడిందట. దీన్ని సమీపించినప్పుడు తమ చేతులు వణికిపోయాయని […]

వావ్ ! ఎంత పెద్ద పైథాన్ ? ఆశ్చర్య పోయిన స్నేక్ హంటర్స్
Umakanth Rao
| Edited By: |

Updated on: Oct 09, 2020 | 10:19 PM

Share

అమెరికాలోని ఫ్లోరిడాలో స్నేక్ హంటర్లు ఓ బర్మీస్ పైథాన్ ను చూసి తమ కళ్ళను తామే నమ్మలేకపోయారు. ఆ కొండచిలువ 18.9 అడుగుల పొడవు ఉందట. బరువు దాదాపు 47 కేజీలని వారు చెప్పారు. పెద్ద పాములను నేర్పుగా ఒడిసి పట్టుకునే తామే ఇంత భారీ పైథాన్ ని ఇదివరకెన్నడూ చూడలేదని ఆ ఇద్దరు హంటర్లు చెప్పారు. ఎవర్ గ్లేడ్స్ అటవీ ప్రాంతంలోని ఓ చెరువులో వారికి ఇది కనబడిందట. దీన్ని సమీపించినప్పుడు తమ చేతులు వణికిపోయాయని వీరు తెలిపారు. మొత్తానికి అతి కష్టం మీద దాన్ని అచేతనం చేసి  ఫేస్ బుక్ లో దాని ఫోటో పెట్టారు.

Follow Us
శుక్ర మూఢమిలోనూ వీరికి శుభాలు! అదృష్టం పట్టే రాశులివే..!
శుక్ర మూఢమిలోనూ వీరికి శుభాలు! అదృష్టం పట్టే రాశులివే..!
సిక్స్ కొడితే ఔటే.. బ్యాటర్లను భయపెడుతోన్న టీమిండియా బౌలర్..!
సిక్స్ కొడితే ఔటే.. బ్యాటర్లను భయపెడుతోన్న టీమిండియా బౌలర్..!
తెలంగాణ వైద్య శాస్త్రవేత్తకు ప్రతిష్టాత్మక గౌరవం..
తెలంగాణ వైద్య శాస్త్రవేత్తకు ప్రతిష్టాత్మక గౌరవం..
90s డ్రీమ్ గర్ల్ మహేశ్వరి వారసురాలు.. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్..
90s డ్రీమ్ గర్ల్ మహేశ్వరి వారసురాలు.. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్..
నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపమా
నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపమా
తెలంగాణ దావత్ స్టైల్ మటన్ కర్రీ.. ఇంట్లోనే ఈజీగా..
తెలంగాణ దావత్ స్టైల్ మటన్ కర్రీ.. ఇంట్లోనే ఈజీగా..
వానల్లేవు.. ఉపాధి లేదు.. వలస పోతున్న జనం..
వానల్లేవు.. ఉపాధి లేదు.. వలస పోతున్న జనం..
యమ్మీ యమ్మీగా చిప్స్‌ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? డేంజర్
యమ్మీ యమ్మీగా చిప్స్‌ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? డేంజర్
పవన్ కల్యాణ్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం..అల్లు అరవింద్ స్పెషల్ విషెస్
పవన్ కల్యాణ్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం..అల్లు అరవింద్ స్పెషల్ విషెస్
విండీస్ సిరీస్‌తోనే కెరీర్ క్లోజ్.. టీమిండియాలో ఇకపై నో ఛాన్స్..!
విండీస్ సిరీస్‌తోనే కెరీర్ క్లోజ్.. టీమిండియాలో ఇకపై నో ఛాన్స్..!