AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Beauty Tips: ఇంట్లోనే సులభంగా ఇలా పెడిక్యూర్ చేసుకోవచ్చు.. అందుకు ఏమేమికావాలంటే..

చాలా మందికి పాదాల అందంపై అంతగా శ్రద్ధ ఉండదు. దుమ్ముపట్టి మురికిగా ఉన్నపాదాలతో నలుగురిలోకి వెళ్లడానికి ఇబ్బంపడిపోతుంటారు. నల్లగా మారి అందవిహీనంగా కనిపించే పాదాల చర్మం మెరుపులీనాడానికి మార్కెట్లో దొరికే ఫుట్ కేర్ ప్రొడక్ట్స్ వాడటం వల్ల దీర్ఘకాలంలో..

Beauty Tips: ఇంట్లోనే సులభంగా ఇలా పెడిక్యూర్ చేసుకోవచ్చు.. అందుకు ఏమేమికావాలంటే..
Pedicure
Srilakshmi C
|

Updated on: Sep 06, 2022 | 1:35 PM

Share

Pedicure tips at Home: చాలా మందికి పాదాల అందంపై అంతగా శ్రద్ధ ఉండదు. దుమ్ముపట్టి మురికిగా ఉన్నపాదాలతో నలుగురిలోకి వెళ్లడానికి ఇబ్బంపడిపోతుంటారు. నల్లగా మారి అందవిహీనంగా కనిపించే పాదాల చర్మం మెరుపులీనాడానికి మార్కెట్లో దొరికే ఫుట్ కేర్ ప్రొడక్ట్స్ వాడటం వల్ల దీర్ఘకాలంలో దుష్ర్పభావాలు చూపే ప్రమాదం ఉంది. అంతేకాకుండా ఖరీదు కూడా ఎక్కువగానే ఉంటుంది. ఐతే ఇంట్లో దొరికే పదార్ధలతో సులభంగా పాదాల ఆందాన్ని కాపాడుకోవచ్చు. ఎలాగో తెలుసుకుందాం..

కావలసిన పదార్ధాలు..

  • నీళ్లు: 1 కప్పు
  • బేకింగ్ పౌడర్: 1 టేబుల్ స్పూన్
  • అలోవెరా జెల్: 1 టీస్పూన్
  • ఉప్పు: 1 టీస్పూన్

ఎలా ఉపయోగించాలంటే..

ఇవి కూడా చదవండి

అలోవెరా జెల్‌లో బేకింగ్ పౌడర్, ఉప్పు కలుపుకోవాలి. తర్వాత ఈ మిశ్రమంతో పాదాలను స్క్రబ్ చేసుకోవాలి. ఈ విధంగా పాదాలను 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా స్క్రబ్ చేసుకున్న తర్వాత గోరువెచ్చని నీళ్లలో పాదాలను నానబెట్టుకోవాలి. ఆ తర్వాత పాదాలను టవల్‌తో తుడిచి, కొబ్బరి నూనెతో తేలికగా మసాజ్ చేసుకోవాలి. ఈ విధంగా పాదాలను క్రమం తప్పకుండా శుభ్రం చేస్తుంటే పాదాల నలుపు క్రమంగా తగ్గడం ప్రారంభమవుతుంది. ఇలా చేయడం వల్ల ద్వారా పాదాలపై పేరుకుపోయిన డెడ్ స్కిన్ తొలగిపోతుంది. ఐతే బేకింగ్ సోడాలో పాదాలను ఎక్కువసేపు ఉంచితే దద్దుర్లు వచ్చే ప్రమాదం ఉంది. పాదాల చర్మం మృదువుగా మారి, మెరుస్తూ ఉంటుంది. చర్మంపై మచ్చలు ఉంటే తగ్గిపోతాయి. పాదాలకు ఏవైనా గాయాలున్నా ఈ టిప్స్‌ ఫాలో అవ్వకూడదు.

రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ