ఐపీఎల్‌కు కరోనా కష్టం : మెడికల్ అధికారికి కరోనా పాజిటివ్

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్ కు కరోనా అడుగడునా అడ్డుపడుతోంది. కరోన భయంతో వాయిదాల మీద వాయిదాలు పడుతూ చివరికి దుబాయ్‌కు చేరింది. అక్కడికి చేరిన ఐపీఎల్‌ను కోవిడ్ రక్కసి మాత్రం వదలడం లేదు.

ఐపీఎల్‌కు కరోనా కష్టం : మెడికల్ అధికారికి కరోనా పాజిటివ్
Follow us

|

Updated on: Sep 03, 2020 | 1:23 PM

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్ కు కరోనా అడుగడునా అడ్డుపడుతోంది. కరోన భయంతో వాయిదాల మీద వాయిదాలు పడుతూ చివరికి దుబాయ్‌కు చేరింది. అక్కడికి చేరిన ఐపీఎల్‌ను కోవిడ్ రక్కసి మాత్రం వదలడం లేదు. ఇప్పటి వరకూ చెన్నై సూపర్‌ కింగ్స్‌ (CSK)ను కలవర పెట్టిన కరోనా.. తాజాగా భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(BCCI)కు పాకింది.

బీసీసీఐ మెడికల్‌ టీమ్‌లోని సభ్యునికి కరోనా సోకిందని బీసీసీఐ ధృవీకరించింది. ఐపీఎల్‌ కోసం యూఏఈకి వెళ్లిన తర్వాత 13 మంది సీఎస్‌కే సభ్యులు కరోనా బారిన పడ్డారు. కాగా, రెండు రోజుల క్రితం నిర్వహించిన టెస్టుల్లో వారికి కరోనా నెగిటివ్‌ రావడంతో సీఎస్‌కే జట్టు యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది.

అయితే.. కరోనా సోకిన మెడికల్ అధికారి క్షేమంగా ఉన్నారని బోర్డు వెల్లడించింది.  అతనికి ప్రస్తుతం ఎలాంటి ప్రాబ్లం ఏమీ లేదని పేర్కొంది. అతను ఐసోలేషన్‌లో ఉన్నాడని వెల్లడించింది. ఎవరితోనూ అతని కాంటాక్ట్‌ లేదని… యూఏఈకి వెళ్లే సమయంలో కూడా ఏ క్రికెటర్‌తోనూ అతను కాంటాక్ట్‌ కాలేడని ప్రకటించింది. ఆ మెడికల్‌ ఆఫీసర్‌ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని… తదుపరి టెస్టుల నాటికి అతనికి నెగిటివ్‌ వస్తుందని ఆశిస్తున్నాం అని బీసీసీఐ పేర్కొంది.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..