AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈద్ గెటప్‌లో రంజాన్ శుభాకాంక్షలు చెప్పిన బాలక‌ృష్ణ

రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని నందమూరి నట సింహం బాలక‌ృష్ణ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ అందరి జీవితాల్లో సుఖసంతోషాలు తీసుకురావాలన్నారు. ‘ముస్లిం మత పెద్దలు, సోదర సోదరీమణులకు నా నమస్కారం. ప్రేమ,త్యాగాలకు ప్రతీకలు ముస్లింలు . వారి క్రమశిక్షణ, భక్తి భావన, ఆధ్యాత్మికత ఆదర్శప్రాయం. ముస్లిం ప్రజలందరికీ రంజాన్‌ ఈద్‌ ముబారక్‌. లాక్‌డౌన్‌లో కూడా మనోధైర్యంగా ఉండి, కఠోర ఉపవాస దీక్షను చేపట్టి, ప్రార్థనలు చేసిన ప్రతి ఒక్కరికీ ఈద్‌ శుభాకాంక్షలు. మీ ప్రార్థనలు ఫలించాలని, కరోనా మహమ్మారి […]

ఈద్ గెటప్‌లో రంజాన్ శుభాకాంక్షలు చెప్పిన బాలక‌ృష్ణ
Pardhasaradhi Peri
|

Updated on: May 25, 2020 | 4:12 PM

Share

రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని నందమూరి నట సింహం బాలక‌ృష్ణ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ అందరి జీవితాల్లో సుఖసంతోషాలు తీసుకురావాలన్నారు. ‘ముస్లిం మత పెద్దలు, సోదర సోదరీమణులకు నా నమస్కారం. ప్రేమ,త్యాగాలకు ప్రతీకలు ముస్లింలు . వారి క్రమశిక్షణ, భక్తి భావన, ఆధ్యాత్మికత ఆదర్శప్రాయం. ముస్లిం ప్రజలందరికీ రంజాన్‌ ఈద్‌ ముబారక్‌. లాక్‌డౌన్‌లో కూడా మనోధైర్యంగా ఉండి, కఠోర ఉపవాస దీక్షను చేపట్టి, ప్రార్థనలు చేసిన ప్రతి ఒక్కరికీ ఈద్‌ శుభాకాంక్షలు. మీ ప్రార్థనలు ఫలించాలని, కరోనా మహమ్మారి అంతం కావాలని, సకల మానవాళి బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ఏడాది ఈద్‌ మనందరి జీవితాల్లో సంతోషాన్ని నింపాలని కోరుకుంటున్నాను’ అని బాలకృష్ణ అన్నారు.

బాలకృష్ణతోపాటు మరికొందరు తెలుగు సినీ ప్రముఖులు సైతం సోషల్ మీడియా వేదికగా రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు వారు రంజాన్ గెటప్‌లో ఫొటోలను, వీడియోలను పోస్ట్ చేశారు.

Follow Us
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..