విప్రోకు త్వరలో కొత్త బాస్?

ప్రముఖ ఐటీ కంపెనీ విప్రో వ్యవస్థాపకుడు, చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మరికొన్ని రోజుల్లో పదవీ విరమణ చేయనున్నట్లు తెలిపారు. అజీమ్ ప్రేమ్‌జీ జూలై 30న విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతల నుంచి వైదొలగబోతున్నారని కంపెనీ తెలిపింది. ప్రస్తుతం కంపెనీలో చీఫ్‌ స్ట్రాటజీ ఆఫీసర్‌గా, బోర్డు మెంబర్‌గా ఉన్న ప్రేమ్‌జీ తనయుడు రిషద్‌ ప్రేమ్‌జీ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా నియమితులు కానున్నారు. చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా ఉన్న అబిదాలీ జడ్‌ నీముచ్‌ […]

విప్రోకు త్వరలో కొత్త బాస్?
Follow us

| Edited By:

Updated on: Jun 06, 2019 | 9:00 PM

ప్రముఖ ఐటీ కంపెనీ విప్రో వ్యవస్థాపకుడు, చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మరికొన్ని రోజుల్లో పదవీ విరమణ చేయనున్నట్లు తెలిపారు. అజీమ్ ప్రేమ్‌జీ జూలై 30న విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతల నుంచి వైదొలగబోతున్నారని కంపెనీ తెలిపింది. ప్రస్తుతం కంపెనీలో చీఫ్‌ స్ట్రాటజీ ఆఫీసర్‌గా, బోర్డు మెంబర్‌గా ఉన్న ప్రేమ్‌జీ తనయుడు రిషద్‌ ప్రేమ్‌జీ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా నియమితులు కానున్నారు. చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా ఉన్న అబిదాలీ జడ్‌ నీముచ్‌ వాలా ఇకపై సీఈవో, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా కొనసాగనున్నారు.

ఇకపోతే జూలై 31, 2019 నుంచి ఈ నియామకాలు అమల్లోకి వస్తాయని కంపెనీ పేర్కొంది. ఈ నిర్ణయానికి వాటాదారుల ఆమోదం పొందాల్సి ఉందని తెలిపింది. కాగా ప్రేమ్‌జీ బోర్డులో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా, వ్యవస్థాపక చైర్మన్‌గా కొనసాగుతారని కంపెనీ తెలిపింది.

సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..