త్వరలో ఇండియాకు ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్, కొత్త డేటాను సమర్పించిన సీరం కంపెనీ, ఆమోదమే తరువాయి

ఆస్ట్రాజెనికా,ఆక్స్ ఫర్డ్ కరోనా వైరస్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి ఇండియా ఆమోదం తెలపవచ్చు. వచ్ఛే వారమే ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్ఛే అవకాశాలున్నాయి.

త్వరలో ఇండియాకు ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్,  కొత్త డేటాను సమర్పించిన సీరం కంపెనీ, ఆమోదమే తరువాయి
AstraZeneca vaccine
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: Dec 23, 2020 | 9:26 AM

ఆస్ట్రాజెనికా,ఆక్స్ ఫర్డ్ కరోనా వైరస్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి ఇండియా ఆమోదం తెలపవచ్చు. వచ్ఛే వారమే ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్ఛే అవకాశాలున్నాయి. భారత రెగ్యులేటరీ కోరిన అదనపు డేటాను పూణే లోని సీరం కంపెనీ సమర్పించడంతో ఇందుకు మార్గం సుగమమైంది. ఈ టీకామందు రెగ్యులేటరీ గ్రీన్ సిగ్నల్ ఇఛ్చిన మొదటి దేశం ఇండియాయే అయింది. ఫైజర్,లోకల్ భారత్ బయో టెక్ సంస్థలు తయారు చేసిన టీకామందులను వచ్ఛే నెలలో అత్యవసరంగా వినియోగించాలని , ఆ నెల నుంచే వ్యాక్సినేషన్ ప్రారంభించాలని ఇండియా యోచిస్తోంది. తక్కువ ఆదాయం గల దేశాలకు,ఉష్ణ దేశాలకు ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ వరప్రదాయిని అంటున్నారు. చౌక అయిన ఈ టీకామందును సులభంగా ట్రాన్స్ పోర్ట్ చేయవచ్చు..పైగా సాధారణ ఉష్ణోగ్రత గల ఫ్రిజ్ లోనూ ఇది ఎక్కువ కాలం నిల్వ ఉంటుందని భావిస్తున్నారు.

ఏమైనా వ్యాక్సిన్ల వినియోగంతో కరోనా వైరస్ ను చాలావరకు అదుపు చేయవచ్చునని అంటున్నారు. ఇప్పటికే దేశంలో కరోనా వైరస్ కేసుల తీవ్రత తగ్గింది. రికవరీ రేటు పెరిగింది.

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!