AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొత్త జడ్జీల ప్రమాణస్వీకారం

ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్‌ చీకటి మానవేంద్రనాథ్‌ రాయ్‌, జస్టిస్‌ మఠం వెంకటరమణ ప్రమాణం చేశారు. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సి. ప్రవీణ్‌కుమర్ వీరిద్దరితో ప్రమాణం చేయించారు. తర్వాత జడ్జీల నియామక పత్రాల్ని నూతన జడ్జిలకు జస్టిస్ ప్రవీణ్ కుమార్ అందజేశారు. తొలిగా జస్టిస్‌ మానవేంద్రనాధ్‌ రాయ్‌, అనంతరం జస్టిస్‌ వెంకటరమణ ప్రమాణం చేశారు. దీంతో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 13కు చేరింది. అయితే ఏపీకి మంజూరైన న్యాయమూర్తుల సంఖ్య 37 కాగా, ఇంకా […]

కొత్త జడ్జీల ప్రమాణస్వీకారం
TV9 Telugu Digital Desk
|

Updated on: Jun 21, 2019 | 9:26 AM

Share

ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్‌ చీకటి మానవేంద్రనాథ్‌ రాయ్‌, జస్టిస్‌ మఠం వెంకటరమణ ప్రమాణం చేశారు. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సి. ప్రవీణ్‌కుమర్ వీరిద్దరితో ప్రమాణం చేయించారు. తర్వాత జడ్జీల నియామక పత్రాల్ని నూతన జడ్జిలకు జస్టిస్ ప్రవీణ్ కుమార్ అందజేశారు. తొలిగా జస్టిస్‌ మానవేంద్రనాధ్‌ రాయ్‌, అనంతరం జస్టిస్‌ వెంకటరమణ ప్రమాణం చేశారు. దీంతో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 13కు చేరింది. అయితే ఏపీకి మంజూరైన న్యాయమూర్తుల సంఖ్య 37 కాగా, ఇంకా 24 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

Follow Us
దవడలో నొప్పి.. గొంతులో మంట! ఇవి కనిపిస్తే గుండెకు రిస్క్
దవడలో నొప్పి.. గొంతులో మంట! ఇవి కనిపిస్తే గుండెకు రిస్క్
అల్యూమినియం ఫాయిల్‌లో ఉడికించిన ఆహారం మీరూ తింటున్నారా?
అల్యూమినియం ఫాయిల్‌లో ఉడికించిన ఆహారం మీరూ తింటున్నారా?
108 రకాల పిండి వంటలతో కురుపాం పైడిమారమ్మ అమ్మవారికి సారె సమర్పణ
108 రకాల పిండి వంటలతో కురుపాం పైడిమారమ్మ అమ్మవారికి సారె సమర్పణ
ముప్పుతిప్పలు పెట్టే పైథాగరస్ థియరీ ఇంత ఈజీనా.. దీని వెనుక కథ ఇదే
ముప్పుతిప్పలు పెట్టే పైథాగరస్ థియరీ ఇంత ఈజీనా.. దీని వెనుక కథ ఇదే
Video: జురెల్ బైసెప్‌ వెనుక అసలు కథ వేరే ఉందిగా..!
Video: జురెల్ బైసెప్‌ వెనుక అసలు కథ వేరే ఉందిగా..!
టిఫిన్‌కు ముందు ఈ మ్యాజిక్ డ్రింక్ తాగండి.. ఇక అమేజింగే
టిఫిన్‌కు ముందు ఈ మ్యాజిక్ డ్రింక్ తాగండి.. ఇక అమేజింగే
ఈసారి మాత్రం పక్కా! బిగ్‌బాస్‌ 10లోకి టాలీవుడ్ హాట్ యాంకర్
ఈసారి మాత్రం పక్కా! బిగ్‌బాస్‌ 10లోకి టాలీవుడ్ హాట్ యాంకర్
చెరువుల్లోకి చికెన్‌ వ్యర్థాలు.. మీరు తినే చేపలు సురక్షితమైనవేనా?
చెరువుల్లోకి చికెన్‌ వ్యర్థాలు.. మీరు తినే చేపలు సురక్షితమైనవేనా?
టమాటాలతో ఇలా చేశారంటే.. మసాలా చాట్ రుచి అదిరిపోవాల్సిందే!
టమాటాలతో ఇలా చేశారంటే.. మసాలా చాట్ రుచి అదిరిపోవాల్సిందే!
ఊహకందని ఊచకోత.. రెండో రోజే బ్రేక్ ఈవెన్..!
ఊహకందని ఊచకోత.. రెండో రోజే బ్రేక్ ఈవెన్..!