AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీ హైగ్రేడ్ స్టీల్స్​ కార్పొరేషన్​కు రూ.50 కోట్లు విడుదల

ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ కార్పొరేషన్​కు రూ.50 కోట్లు రిలీజ్ చేస్తూ జగన్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.

ఏపీ హైగ్రేడ్ స్టీల్స్​ కార్పొరేషన్​కు రూ.50 కోట్లు విడుదల
Ram Naramaneni
|

Updated on: Sep 22, 2020 | 12:38 AM

Share

ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ కార్పొరేషన్​కు రూ.50 కోట్లు రిలీజ్ చేస్తూ జగన్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రాజెక్టును త్వరలో ప్రారంభించనున్న నేపథ్యంలో సంస్థ వ్యూహాలు, మార్కెట్ రీసెర్చి, కన్సల్టెంట్లు, ఇంజినీరింగ్ అంశాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిధులు రిలీజ్ చేసినట్టు పరిశ్రమల శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. కడపలో హైగ్రేడ్ స్టీల్స్ కార్పొరేషన్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం వివిధ కంపెనీల ప్రతిపాదనల్ని పరిశీలిస్తోంది.

విశాఖలోని మెడ్​టెక్ జోన్ ఛైర్ పర్సన్​గా పరిశ్రమలశాఖ కార్యదర్శి కరికాల వలెవన్​ను నియమిస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు ఇచ్చింది. ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్య స్థానంలో వలెవన్​ను నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.
Also Read :