AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుండెపై ట్యాటూతో ప్రపోజల్, ప్రేయసి ఏం చెప్పిందంటే?

సాదాసీదాగా బ్రతికితే ఏముంటుంది. చేసే ప్రతి పనిలో కాస్త స్పెషాలిటీ ఉండాలని భావిస్తారు కొందరు. అలాంటి కొద్దిమందిలో ఒకడు ప్రస్తుతం మనం చెప్పుకోబోయే స్టోరీలో ప్రేమికుడు. తన ప్రేయసిని ‘‘ నువ్వు నన్ను మ్యారేజ్ చేసుకుంటావా?’’అని అడగటానికి ఏకంగా ఛాతిపై పచ్చబొట్టు పొడిపించుకున్నాడు.  ఇంగ్లాండ్ లోని నార్‌ఫోక్‌, గ్రేట్‌ యార్‌మౌత్‌లో జరిగిన  ఈ సంఘటన కాస్త లేటుగా  వెలుగుచూసింది . వివరాల్లోకి వెళితే.. గ్రేట్‌ యార్‌మౌత్‌కు చెందిన 33ఏళ్ల స్మిటెన్‌ బ్రూనో నివెస్‌ తన ప్రేయసి పాట్రికా […]

గుండెపై ట్యాటూతో ప్రపోజల్, ప్రేయసి ఏం చెప్పిందంటే?
Ram Naramaneni
|

Updated on: Sep 21, 2020 | 11:49 PM

Share

సాదాసీదాగా బ్రతికితే ఏముంటుంది. చేసే ప్రతి పనిలో కాస్త స్పెషాలిటీ ఉండాలని భావిస్తారు కొందరు. అలాంటి కొద్దిమందిలో ఒకడు ప్రస్తుతం మనం చెప్పుకోబోయే స్టోరీలో ప్రేమికుడు. తన ప్రేయసిని ‘‘ నువ్వు నన్ను మ్యారేజ్ చేసుకుంటావా?’’అని అడగటానికి ఏకంగా ఛాతిపై పచ్చబొట్టు పొడిపించుకున్నాడు.  ఇంగ్లాండ్ లోని నార్‌ఫోక్‌, గ్రేట్‌ యార్‌మౌత్‌లో జరిగిన  ఈ సంఘటన కాస్త లేటుగా  వెలుగుచూసింది .

వివరాల్లోకి వెళితే.. గ్రేట్‌ యార్‌మౌత్‌కు చెందిన 33ఏళ్ల స్మిటెన్‌ బ్రూనో నివెస్‌ తన ప్రేయసి పాట్రికా కలాడో 34ను వివాహాం చేసుకోవాలని చాలా రోజులుగా అనుకుంటున్నాడు. అయితే తన పెళ్లి ప్రపోజల్‌ను  ఆమెకు ఎలా చెప్పాలో అర్థం కాాలేదు. దీనిపై బాగా ఫోకస్ పెట్టి ఓ నిర్ణయానికి వచ్చాడు. ఇటీవల అతడు తన ప్రియురాలితో కలిసి ఓ ట్యాటూలు వేసే షాపు దగ్గరకు వెళ్లారు. పాట్రికా బయట ఉండగా..  స్మిటెన్‌ లోపలికెళ్లి ట్యాటూ వేయించుకోవడం మొదలుపెట్టాడు. ఓ 45 నిమిషాల తర్వాత బయటకొచ్చిన స్మిటెన్‌ ఆమె దగ్గరకెళ్లి తన ఛాతిపై ఉన్న ‘‘ నువ్వు నన్ను మ్యారేజ్ చేసుకుంటావా?’’ అని రాసి ఉన్న అక్షరాలను చూపించాడు. ఆ అక్షరాల కింద ఎస్‌, నో అన్న రెండు బాక్సులు కూడా ఉన్నాయి. ‘ పెళ్లికి ఓకే అంటే ఇక్కడ టిక్‌ చేయ్‌!.. లేదంటే..’ చెప్పాడు. కాసేపు ఏమీ అర్థంకాక చూస్తూ ఉండిపోయిన ఆమె ఆ వెంటనే తేరుకుని ఎస్‌ అని ఉన్న గడి మీద పెన్నుతో రాసి పెళ్లికి పచ్చ  జెండా ఊపింది. దీంతో అతడి ఫుల్ ఖుసీ అయ్యాడు. కాగా, వీరిద్దరికీ ఇది వరకే పెళ్లిళ్లు అయి పిల్లలు కూడా ఉన్నారు. అయితే వీరిద్దరూ భాగస్వాములతో విడిపోయి వేరుగా ఉంటున్నారు. వచ్చే ఆగస్టులో వీరి వివాహాం చేసుకోనున్నట్లు తెలుస్తోంది.

Also Read :

రైతులకు మోదీ సర్కార్ గుడ్ న్యూస్ !

సామాన్యులకు మరో షాక్, పెరగనున్న టీవీల ధరలు

రికార్డుల మ్యాచ్‌కు పొగమంచు గ్రహణం.. టెన్షన్ పెట్టి మరీ రద్దు
రికార్డుల మ్యాచ్‌కు పొగమంచు గ్రహణం.. టెన్షన్ పెట్టి మరీ రద్దు
అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన కథతో సినిమా చేసిన ఆ టాలీవుడ్ హీరో..
అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన కథతో సినిమా చేసిన ఆ టాలీవుడ్ హీరో..
బంగారం, వెండి కొనేందుకు ఇదే సరైన సమయమా?
బంగారం, వెండి కొనేందుకు ఇదే సరైన సమయమా?
బాదం పప్పును తొక్కతో పాటుగా తింటున్నారా..? ఏమౌతుందో తెలిస్తే..
బాదం పప్పును తొక్కతో పాటుగా తింటున్నారా..? ఏమౌతుందో తెలిస్తే..
ప్రతి నీటి బొట్టు కోసం తహతహలాడుతున్న పాకిస్తాన్..!
ప్రతి నీటి బొట్టు కోసం తహతహలాడుతున్న పాకిస్తాన్..!
లివర్ వ్యాధికి విరుగుడు.. కాఫీ తాగితే మొత్తం క్లీన్
లివర్ వ్యాధికి విరుగుడు.. కాఫీ తాగితే మొత్తం క్లీన్
ఇదేమి సంస్కారం? ఇలాగేనా ప్రవర్తించేది? కోహ్లీపై నెటిజన్లు ఫైర్
ఇదేమి సంస్కారం? ఇలాగేనా ప్రవర్తించేది? కోహ్లీపై నెటిజన్లు ఫైర్
సుజిత్‌కు కాస్ల్టీ కారు ఇచ్చిన పవన్.. బండ్ల గణేశ్ ట్వీట్ వైరల్
సుజిత్‌కు కాస్ల్టీ కారు ఇచ్చిన పవన్.. బండ్ల గణేశ్ ట్వీట్ వైరల్
బీచ్‌లో నడుస్తుండగా కంటపడ్డ చిట్టి ఆక్టోపస్‌..!
బీచ్‌లో నడుస్తుండగా కంటపడ్డ చిట్టి ఆక్టోపస్‌..!
ఓరీ దేవుడో.. రక్తంలా ఎరుపు రంగులోకి మారిన సముద్రం..! కారణం ఏంటంటే
ఓరీ దేవుడో.. రక్తంలా ఎరుపు రంగులోకి మారిన సముద్రం..! కారణం ఏంటంటే