AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీ శాసనమండలి చైర్మన్‌ షరీఫ్‌కు కరోనా పాజిటివ్‌

ఏపీ శాసనమండలి చైర్మన్‌ షరీఫ్ క‌రోనా బారిన ప‌డ్డారు. ప్ర‌స్తుతం ఆయ‌న ప‌రిస్థితి ఆందోళ‌న‌క‌రంగా ఉండ‌టంతో హైద‌రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ అందిస్తున్నారు.

ఏపీ శాసనమండలి చైర్మన్‌ షరీఫ్‌కు కరోనా పాజిటివ్‌
Ram Naramaneni
|

Updated on: Sep 01, 2020 | 11:33 AM

Share

ఏపీ శాసనమండలి చైర్మన్‌ షరీఫ్ క‌రోనా బారిన ప‌డ్డారు. ప్ర‌స్తుతం ఆయ‌న ప‌రిస్థితి ఆందోళ‌న‌క‌రంగా ఉండ‌టంతో హైద‌రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఈ క్ర‌మంలో ష‌రీఫ్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని పలువురు రాజకీయ నేత‌లు ఆకాక్షించారు.

మ‌రోవైపు ఏపీలో క‌రోనా తీవ్ర‌త కొన‌సాగుతోంది. కేసుల విష‌యంలో త‌మిళ‌నాడును వెన‌క్కి నెట్టి దేశంలో రెండో స్థానానికి చేరింది ఏపీ. మ‌హారాష్ట్ర ఫ‌స్ట్ ప్లేసులో కొనసాగుతోంది. ఆగ‌స్టు 31 తేదీ సాయంత్రానికి ఆంధ్రాలో 4,34,771 పాజిటివ్ కేసుల న‌మోద‌య్యాయి. ఇందులో 1,00,276 యాక్టివ్ కేసులు ఉండగా.. 3,30,526 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు రాష్ట్రంలో మృతుల సంఖ్య 3969కి చేరింది.

Also Read :

అలెర్ట్ : దేశ‌వ్యాప్తంగా మూడు రోజుల పాటు భారీ వ‌ర్షాలు

ఆరు వారాల్లో ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ !

ఊపిరి పీల్చుకుంటున్న త‌మిళ‌నాడు, మొదలైన ప్రజా రవాణా

Follow Us
అరటిపండు vs ఖర్జూరం.. ఉదయాన్నే ఏది తింటే ఆరోగ్యానికి మంచిది.?
అరటిపండు vs ఖర్జూరం.. ఉదయాన్నే ఏది తింటే ఆరోగ్యానికి మంచిది.?
లక్ అంటే వీళ్లదే.. ఒక్క మ్యాచ్ ఆడకుండా కోట్లు పట్టేసిన 9మంది
లక్ అంటే వీళ్లదే.. ఒక్క మ్యాచ్ ఆడకుండా కోట్లు పట్టేసిన 9మంది
ఆర్‌బీఐ ఖజానాలో రూ.11 లక్షల కోట్ల విలువైన బంగారం..!
ఆర్‌బీఐ ఖజానాలో రూ.11 లక్షల కోట్ల విలువైన బంగారం..!
ప్రజల ఆశలు, ఆశయాలను నెరవేర్చడంలో విజయం సాధించాం: సీఎం రేవంత్
ప్రజల ఆశలు, ఆశయాలను నెరవేర్చడంలో విజయం సాధించాం: సీఎం రేవంత్
60 ఏళ్ల వయసులోనూ పొలాల్లో పని చేసిన తాతల బలం పొలం పాయసమే..
60 ఏళ్ల వయసులోనూ పొలాల్లో పని చేసిన తాతల బలం పొలం పాయసమే..
ఇలా ఉన్నారేంట్రా.. అర్థరాత్రి కాలనీల్లో లవ్ బర్డ్స్ హల్చల్..
ఇలా ఉన్నారేంట్రా.. అర్థరాత్రి కాలనీల్లో లవ్ బర్డ్స్ హల్చల్..
మీరు చేసే ఈ చిన్న పొరపాటుతో మీ ఏసీ పని ఖతం.. కరెంట్ బిల్ డబుల్..
మీరు చేసే ఈ చిన్న పొరపాటుతో మీ ఏసీ పని ఖతం.. కరెంట్ బిల్ డబుల్..
కీలక నిర్ణయం.. ఉద్యోగులకు కనీస వేతనాన్ని సవరించిన తెలంగాణ సర్కార్
కీలక నిర్ణయం.. ఉద్యోగులకు కనీస వేతనాన్ని సవరించిన తెలంగాణ సర్కార్
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. టీమిండియా షెడ్యూల్ చూశారా..!
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. టీమిండియా షెడ్యూల్ చూశారా..!
షోలే సినిమా సీన్ రిపీట్.. ప్రేమ కోసం వాటర్ ట్యాంక్ ఎక్కిన యువతి
షోలే సినిమా సీన్ రిపీట్.. ప్రేమ కోసం వాటర్ ట్యాంక్ ఎక్కిన యువతి