అలెర్ట్ : దేశ‌వ్యాప్తంగా మూడు రోజుల పాటు భారీ వ‌ర్షాలు

మంగళవారం నుంచి దేశవ్యాప్తంగా మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశముందని భారత వాతావరణ శాఖ తెలి‌పింది.

అలెర్ట్ : దేశ‌వ్యాప్తంగా మూడు రోజుల పాటు భారీ వ‌ర్షాలు
Follow us

|

Updated on: Sep 01, 2020 | 8:36 AM

మంగళవారం నుంచి దేశవ్యాప్తంగా మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశముందని భారత వాతావరణ శాఖ తెలి‌పింది. ఉత్తర, ఈశాన్య, దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువగా వర్షాలు పడొచ్చని వివ‌రించింది. బిహార్, పంజాబ్​, బెంగాల్ సహా ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. రాజస్థాన్​లో పలు ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు పడొచ్చని ఐఎండీ హెచ్చ‌రించింది. దక్షిణాది రాష్ట్రాల్లో.. ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ, దక్షిణ కర్ణాటక, తమిళనాడు, కేరళ పుదుచ్చేరి సహా ఇతర ప్రాంతాల్లో భారీ వర్షాలు పడొచ్చని ఐఎండీ అంచనా వేసింది.

ఇక ఆగ‌స్టులో దేశంలో రికార్డు స్థాయి వ‌ర్షపాతం న‌మోదైన‌ట్లు ఐఎండీ తెలిపింది. సాధార‌ణం క‌న్నా..27 శాతం అధిక వ‌ర్ష‌పాతం ఆగ‌స్టులో న‌మోదైన‌ట్లు వివ‌రించింది. ఆగ‌స్టు నెల‌లో కురిసిన వ‌ర్ష‌పాతం గ‌త 120 ఏళ్ల‌లో నాలుగో రికార్డు లెవ‌ల్ అని వెల్ల‌డించింది.

Also Read :

ఏపీలో పింఛ‌న్లు : నేటి నుంచే మ‌ళ్లీ బయోమెట్రిక్ అమల్లోకి

హైదరాబాద్‌లో నేడు ట్రాపిక్‌ ఆంక్షలు : ఇవిగో వివ‌రాలు

ఆరు వారాల్లో ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ !

ఫ్యాన్స్‌కు పూనకాలే.. పుష్ప 2 ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..
ఫ్యాన్స్‌కు పూనకాలే.. పుష్ప 2 ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..
హిందూ యువతి వివాహం తర్వాత మంగళసూత్రాన్ని ఎందుకు ధరిస్తుందో తెలుసా
హిందూ యువతి వివాహం తర్వాత మంగళసూత్రాన్ని ఎందుకు ధరిస్తుందో తెలుసా
రాజన్న సినిమాలో నటించిన చిన్నారి..
రాజన్న సినిమాలో నటించిన చిన్నారి..
సీఎం జగన్ 'మేమంతా సిద్దం' బస్సుయాత్ర సక్సెస్.. ఎలా సాగిందంటే..
సీఎం జగన్ 'మేమంతా సిద్దం' బస్సుయాత్ర సక్సెస్.. ఎలా సాగిందంటే..
టాస్ ఓడిన ఢిల్లీ.. వార్నర్ ప్లేస్‌లో విండీస్ స్టార్ ప్లేయర్
టాస్ ఓడిన ఢిల్లీ.. వార్నర్ ప్లేస్‌లో విండీస్ స్టార్ ప్లేయర్
సన్‌రైజర్స్ కావ్య పాప ఆస్తి ఇన్ని కోట్లా.? లెక్కలు చూస్తే చుక్కలే
సన్‌రైజర్స్ కావ్య పాప ఆస్తి ఇన్ని కోట్లా.? లెక్కలు చూస్తే చుక్కలే
మరో అమ్మాయితో పెళ్లికి ప్రియుడు రెడీ.. పగ తీర్చుకున్న ప్రియురాలు
మరో అమ్మాయితో పెళ్లికి ప్రియుడు రెడీ.. పగ తీర్చుకున్న ప్రియురాలు
పార్లమెంట్‌ ఎన్నికల్లో హీరో ఎవరు? జీరో ఎవరు?
పార్లమెంట్‌ ఎన్నికల్లో హీరో ఎవరు? జీరో ఎవరు?
ఎండుద్రాక్షను నానబెట్టిన నీటితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా ??
ఎండుద్రాక్షను నానబెట్టిన నీటితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా ??
భారీగా రెమ్యునరేషన్ పెంచిన రామ్ చరణ్.. ఒక్క సినిమాకు అన్ని కోట్లా
భారీగా రెమ్యునరేషన్ పెంచిన రామ్ చరణ్.. ఒక్క సినిమాకు అన్ని కోట్లా