ఏపీలో తగ్గిన కరోనా ఉధృతి, కొత్తగా 3,224 పాజిటివ్‌ కేసులు

ఏపీలో కరోనా కాస్త తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో కొత్తగా 3,224 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 32 మంది వైరస్ కారణంగా ప్రాణాలు విడిచారు.

ఏపీలో తగ్గిన కరోనా ఉధృతి, కొత్తగా 3,224 పాజిటివ్‌ కేసులు
Follow us

|

Updated on: Oct 12, 2020 | 6:59 PM

ఏపీలో కరోనా కాస్త తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో కొత్తగా 3,224 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 32 మంది వైరస్ కారణంగా ప్రాణాలు విడిచారు.  మెుత్తం కరోనా కేసుల సంఖ్య 7,58,951కు చేరింది. వైరస్​తో ఇప్పటివరకు 6,256 మంది చనిపోయారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 43,983  యాక్టివ్‌ కేసులున్నాయి. వ్యాధి నుంచి ఇప్పటివరకు 7,08,712 మంది  కోలుకున్నారు. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో 61,112 మందికి కరోనా టెస్టులు చేయగా.. ఇప్పటివరకు 66,30,728 టెస్టులు పూర్తి చేసినట్లు వైద్యారోగ్య శాఖ బులిటెన్‌లో వెల్లడించింది.

Also Read :

పిల్లి పిల్ల‌ అనుకుని కొన్నారు..తీరా రెండేళ్ల తర్వాత..!

పేదలకు కేంద్రం శుభవార్త, ఉపాధి హామీ పనిదినాలు పెంపు !

మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.

కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు

శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..

యువతకు ఆదర్శంగా నిడదవోలు నియోజకవర్గం ఇండిపెండెంట్ అభ్యర్థి..

ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..

పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?

వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..

బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త

తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!