నాలుగు కాళ్లు ఉండే పాము చూసారా? కానీ వాటిని ఎలా కోల్పోయింది
Prasanna Yadla
24 July 2026
Pic credit - Pinterest
వానాకాలం మొదలైంది. ఇక ఈ సమయంలోనే పాములు ఇంటి చుట్టుపక్కలే తిరుగుతూ ఉంటాయి
పాములు
అంతక ముందు కాళ్లు ఉండేవి అయితే, ఈ విషయం చాలా మందికి తెలియదు
కాళ్లు ఉండేవి
మిలియన్ల సంవత్సరాల క్రితం పాములకు నాలుగు కళ్లు ఉండేవి. బొర్రెలు తవ్వడానికి ఉపయోగించేవి
పాములకు నాలుగు కళ్లు ఉండేవి.
ఇరుకైన ప్రదేశాలలో దూరేటప్పుడు ఈ పాములు తమ కాళ్లను కోల్పోయాయని అని చెబుతున్నారు
ఈ పాములు తమ కాళ్లను కోల్పోయాయి
మొదట్లో ఈ పాములకు బల్లుల లాంటి కాళ్లు ఉండేవని నిపుణులు చెబుతున్నారు.
బల్లుల లాంటి కాళ్లు
అయితే రంధ్రాలు చేసేందుకు, గడ్డిలో దాక్కునేందుకు ఈ కాళ్ళు వాటిని అడ్డుగా అయిపోయాయి
ఈ కాళ్ళు వాటిని అడ్డుగా అయిపోయాయి
జన్యువులలో వచ్చిన మార్పుల వల్ల ఈ కాళ్లను వృద్ధి చేసే విధానం మొత్తానికే ఆగిపోయింది.
మొత్తానికే ఆగిపోయింది
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది.)
నోట్
మరిన్ని వెబ్ స్టోరీస్
జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా
మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం
హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి