ఈఎస్ఐ స్కాంలో కొత్త ట్విస్ట్.. బట్టబయలైన మరికొందరి బాగోతాలు

ఆంధ్రప్రదేశ్ ఈఎస్ఐ స్కాం లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కొత్తగా 6.5 కోట్ల రూపాయల అక్రమాలను గుర్తించిన ఏసీబీ మరో కేసు నమోదు చేసింది. ఈఎస్ఐ మందుల కొనుగులు లోనే ఈ భారీ స్కాం గుర్తించారు..

ఈఎస్ఐ స్కాంలో కొత్త ట్విస్ట్.. బట్టబయలైన మరికొందరి బాగోతాలు
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Sep 04, 2020 | 1:20 PM

ఆంధ్రప్రదేశ్ ఈఎస్ఐ స్కాం లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కొత్తగా 6.5 కోట్ల రూపాయల అక్రమాలను గుర్తించిన ఏసీబీ మరో కేసు నమోదు చేసింది. ఈఎస్ఐ మందుల కొనుగులు లోనే ఈ భారీ స్కాం గుర్తించారు. దీనిపై దర్యాప్తు ప్రారంభించారు. ఈ స్కామ్ లో మరికొంత మందిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. వీరిలో కంచర్ల శ్రీ హరి బాబూ అలియాస్ బాబ్జీ, కంచర్ల సుజాత, కుక్కల కృప సాగర్ రెడ్డి,  బండి వెంకటేశ్వర్లు, చెరుకూరి నాగరాజు, తింకశల వెంకటేష్, ఐఎంఎస్ మాజీ డైరెక్టర్ దేవిక రాణి, జాయింట్ డైరెక్టర్ పద్మ, అసిస్ట్ంట్ డైరెక్టర్ కే వసంత ఇందిరా ల పై తాజాగా కేసులు నమోదు అయ్యాయి. 12చోట్ల నిందితుల ఇళ్లలో, కార్యాలయాలలో ఏక కాలంలో సోదాలు నిర్వహించిన ఏసీబీ ఈ మేరకు అక్రమాలు గుర్తించింది. అక్రమ లావాదేవీలతో ప్రభుత్వ ఖజానాకు పెద్ద మొత్తంలో నష్టం చేకూర్చారంటూ అభియోగాలు నమోదు చేసింది ఏసీబీ. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి మాజీ మంత్రి అచ్చెన్నాయుడు కేసులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.

తెలంగాణలో వెలుగుచూసిన ఈఎస్ఐ స్కాం లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కొత్తగా 6.5 కోట్ల రూపాయల అక్రమాలను గుర్తించిన ఏసీబీ మరో కేసు నమోదు చేసింది. ఈఎస్ఐ మందుల కొనుగులు లోనే ఈ భారీ స్కాం గుర్తించారు. దీనిపై దర్యాప్తు ప్రారంభించారు. ఈ స్కామ్ లో మరికొంత మందిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. వీరిలో కంచర్ల శ్రీ హరి బాబూ అలియాస్ బాబ్జీ, కంచర్ల సుజాత, కుక్కల కృప సాగర్ రెడ్డి, బండి వెంకటేశ్వర్లు, చెరుకూరి నాగరాజు, తింకశల వెంకటేష్, ఐఎంఎస్ మాజీ డైరెక్టర్ దేవిక రాణి, జాయింట్ డైరెక్టర్ పద్మ, అసిస్ట్ంట్ డైరెక్టర్ కే వసంత ఇందిరా ల పై తాజాగా కేసులు నమోదు అయ్యాయి. 12చోట్ల నిందితుల ఇళ్లలో, కార్యాలయాలలో ఏక కాలంలో సోదాలు నిర్వహించిన ఏసీబీ ఈ మేరకు అక్రమాలు గుర్తించింది. అక్రమ లావాదేవీలతో ప్రభుత్వ ఖజానాకు పెద్ద మొత్తంలో నష్టం చేకూర్చారంటూ అభియోగాలు నమోదు చేసింది ఏసీబీ.

బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త

కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ

తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..

బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్

ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది

ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్

'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం

కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!

ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు