Breaking News: మనీ లాండరింగ్ కేసులో రూ. 17 కోట్ల విలువైన ఆస్తుల జప్తు.. ఈడీ దర్యాప్తు..
Amnesty International India: మనీ లాండరింగ్ కేసులో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియాకు సంబంధించిన రూ. 17 కోట్లు విలువైన ఆస్తులను...
Amnesty International India: మనీ లాండరింగ్ కేసులో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా- గ్లోబల్ హ్యూమన్ రైట్స్ అడ్వోకెసీ గ్రూప్‌కు చెందిన రూ. 17.66 కోట్లు విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు జప్తు చేశారు. కేంద్ర ప్రభుత్వ వేధింపుల కారణం భారత్‌లో తమ కార్యకలాపాలను నిలిపేస్తున్నామంటూ ఈ సంస్థ గత ఏడాది పేర్కొన్న సంగతి తెలిసిందే.
మరిన్ని చదవండి:
‘అత్మనిర్భర్ భారత్’కు కేంద్రం మరో ముందడుగు.. మ్యాపింగ్ విధానంలో కీలక మార్పులు..
ముచ్చటపడి రూ. 100 కోట్ల విల్లా కొన్నాడు.. మనీ లాండరింగ్ కేసులో అడ్డంగా బుక్కైయ్యాడు…
భర్తతో కలిసి ఫేవరెట్ ప్లేస్‌లో కాజల్ డిన్నర్ డేట్.. అదేంటో మనం కూడా చూసేద్దాం..!