AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రెస్ అకాడమీ ఛైర్మన్ పదవీకాలం పొడిగింపు

తెలంగాణ ప్రెస్ అకాడమీ ఛైర్మన్‌గా అల్లం నారాయణను కొనసాగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రగతిభవన్‌లో కలిసి నారాయణ కృతఙ్ఞతలు తెలిపారు. జూన్ 30తో ముగిసిన ఆయన పదవీ కాలాన్ని పొడిగిస్తూ సీఎం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో మంగళవారం ఈ ఉత్తర్వులు విడుదల కానున్నాయి. గత నాలుగేళ్లుగా ప్రభుత్వం జర్నలిస్టుల శిక్షణా సంక్షేమ కార్యక్రమాలపై ప్రచురించిన పుస్తకాన్ని సీఎం కేసీఆర్‌కు అందజేశారు అల్లం నారాయణ.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 30, 2019 | 8:30 AM

Share