‘వైల్డ్ డాగ్’ మొదలెట్టేశాడు

నాగ్ బర్త్ డే సందర్బంగా చిత్ర యూనిట్ ఈ సినిమాకు సంబందించిన పోస్టర్ విడుదల చేసింది. ఈ సినిమా షూటింగ్ 70శాతం పూర్తయింది. కరోనా కారణముగా షూటింగ్ వాయిదా పడుతూ వస్తుంది. అయితే ఈ సినిమా షూటింగ్‌ను నాగార్జున ప్రారంభించారు. 

'వైల్డ్ డాగ్' మొదలెట్టేశాడు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 29, 2020 | 5:16 PM

నవమన్మధుడు.. టాలీవుడ్ కింగ్.. నేడు నాగ్ 61వ పుట్టిన రోజు వేడుక ఘనంగా జరుపుకున్నారు. అభిమానుల నుంచి ప్రముఖుల వరకు నాగ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. నాగార్జున 61వ పుట్టిన రోజు సందర్బంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లు వెత్తుతున్నాయి. నాగ్‌కు సినీప్రముఖులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ప్రస్తుతం నాగ్ ‘వైల్డ్ డాగ్’ అనే సినిమా చేస్తున్నారు. నాగ్ బర్త్ డే సందర్బంగా చిత్ర యూనిట్ ఈ సినిమాకు సంబందించిన పోస్టర్ విడుదల చేసింది. ఈ సినిమా షూటింగ్ 70శాతం పూర్తయింది. కరోనా కారణముగా షూటింగ్ వాయిదా పడుతూ వస్తుంది. అయితే ఈ సినిమా షూటింగ్‌ను నాగార్జున ప్రారంభించారు.

నాగ్.. వైల్డ్ డాగ్ అనే సినిమా చేస్తుండ‌గా, ఆయ‌న బ‌ర్త్‌డే గిఫ్ట్‌గా పోస్ట‌ర్ విడుద‌ల చేశారు. ఈ పోస్ట‌ర్ అభిమానులని ఫిదా చేస్తోంది. ఈ సినిమాలో నాగార్జున ఎన్‌.ఐ.ఎ (NIA) ఆఫీస‌ర్‌గా కనిపించనున్నారు. అసిస్టెంట్ క‌మీష‌న‌ర్ ఆఫ్ పోలీస్ విజ‌య్ వ‌ర్మను పోలీస్ శాఖ‌లో అంద‌రూ ‘వైల్డ్ డాగ్’ అని పిలుస్తుంటారు. నిజ ఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను రూపొందిస్తున్నారు. నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రానికి నిర్మాతలు. కిర‌ణ్ కుమార్ మాటలను అందించారు. షానియ‌ల్ డియో సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ పై రూపొందిస్తున్న ఈ సినిమాను అహిషర్ సోలమన్ డైరెక్ట్ చేస్తున్నాడు.నేడు రీలీజ్ అయిన పోస్టర్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!