AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ విమానం ఆచూకి తెలిపితే రూ.5 లక్షలు

వారం క్రితం గల్లంతైన భారత వైమానిక దళానికి చెందిన ఏఎన్ -32 విమాన ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. దీంతో విమాన జాడ తెలియజేసిన వారికి నజరానా అందజేస్తామని భారత వైమానిక దళం ప్రకటించింది. విమాన ఆచూకీ తెలిపితే రూ.5 లక్షల నగదు బహుమతి అందజేస్తామని అధికారులు తెలిపారు. ఆరు రోజులుగా విమానం కోసం ఎంత వెతికినా దాని ఆనవాళ్లు కూడా లభ్యం కాలేదు. ఈ నెల 3వ తేదీన మధ్యాహ్నం గాల్లోకి ఎగిరిన విమానం.. అరగంటలోపే […]

ఆ విమానం ఆచూకి తెలిపితే రూ.5 లక్షలు
TV9 Telugu Digital Desk
|

Updated on: Jun 09, 2019 | 8:53 AM

Share

వారం క్రితం గల్లంతైన భారత వైమానిక దళానికి చెందిన ఏఎన్ -32 విమాన ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. దీంతో విమాన జాడ తెలియజేసిన వారికి నజరానా అందజేస్తామని భారత వైమానిక దళం ప్రకటించింది. విమాన ఆచూకీ తెలిపితే రూ.5 లక్షల నగదు బహుమతి అందజేస్తామని అధికారులు తెలిపారు.

ఆరు రోజులుగా విమానం కోసం ఎంత వెతికినా దాని ఆనవాళ్లు కూడా లభ్యం కాలేదు. ఈ నెల 3వ తేదీన మధ్యాహ్నం గాల్లోకి ఎగిరిన విమానం.. అరగంటలోపే మిస్సైంది. విమానంలో మొత్తం 13 మంది ఉన్నారు. వారంతా ప్రాణాలతో ఉన్నారో.. లేదో తెలియడంలేదు. రాత్రింబవళ్లు గాలింపు చర్యలు చేపట్టినా.. ఆచూకీ మాత్రం అంతు చిక్కలేదు. ఈ నేపథ్యంలోనే ఐఏఎఫ్ అధికారులు నగదు బహుమతి ప్రకటించారు.

ఏఎన్​-32 విమాన ఆచూకీ.. తెలిపేందుకు వీలుగా 0378-3222164,  9436499477 / 9402077267 / 9402132477 ఫోన్​ నెంబర్లను అందుబాటులోకి తెచ్చింది భారత వైమానిక దళం.

Follow Us
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా
ఆర్టీసీ బస్సులో సీటు కోసం జుట్లు పట్టుకుని కొట్టుకున్న మహిళలు!
ఆర్టీసీ బస్సులో సీటు కోసం జుట్లు పట్టుకుని కొట్టుకున్న మహిళలు!