AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అత‌ను ఇచ్చిన ల‌వ్ లెట‌ర్‌ను ఎంతో భ‌ద్రంగా దాచుకున్నా..

అప్ప‌టివ‌ర‌కూ న‌టిగా మాత్ర‌మే పేరు తెచ్చుకున్న కీర్తీ సురేష్.. మ‌హాన‌టి సినిమాతో మాత్రం అంతులేని క్రేజ్‌ని సంపాదించుకుంది. ఆ త‌ర్వాత త‌న‌కు ప్రాధాన్య‌మున్న క‌థ‌ల‌ను చేస్తూ ముందుకు దూసుకుపోతుంది కీర్తీ. కాగా తాజాగా కీర్తీ త‌నకు వ‌చ్చిన మొద‌టి ల‌వ్ లెట‌ర్ గురించి..

అత‌ను ఇచ్చిన ల‌వ్ లెట‌ర్‌ను ఎంతో భ‌ద్రంగా దాచుకున్నా..
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో మహేష్ కు జోడీ గా నటిస్తుంది ఈ మహానటి. 
TV9 Telugu Digital Desk
|

Updated on: Jul 24, 2020 | 1:38 PM

Share

అప్ప‌టివ‌ర‌కూ న‌టిగా మాత్ర‌మే పేరు తెచ్చుకున్న కీర్తీ సురేష్.. మ‌హాన‌టి సినిమాతో మాత్రం అంతులేని క్రేజ్‌ని సంపాదించుకుంది. ఆ త‌ర్వాత త‌న‌కు ప్రాధాన్య‌మున్న క‌థ‌ల‌ను చేస్తూ ముందుకు దూసుకుపోతుంది కీర్తీ. కాగా తాజాగా కీర్తీ త‌నకు వ‌చ్చిన మొద‌టి ల‌వ్ లెట‌ర్ గురించి ప్ర‌స్తావించింది. అంతేకాదు దాన్ని ఎంతో భ‌ద్రంగా దాచుకున్న‌ట్లు కూడా చొప్పుకొచ్చింది.

సాధార‌ణంగా ఒక అందమైన అమ్మ‌యి కాలేజీలో చ‌దువుకుంటే.. ఎన్నో ల‌వ్ లెట‌ర్స్ వ‌స్తూంటాయి. కానీ కీర్తికి మాత్రం అలా ఎవ్వ‌రూ ఇవ్వ‌లేద‌ట‌. మ‌రి అది భ‌య‌మో.. ఎందుకో తెలీదని చెప్పుకొచ్చింది కీర్తీ. అయితే ఓసారి నేను గోల్డ్ షాప్ ఓపెనింగ్‌కి వెళ్లాను. అక్క‌డ ఓ అభిమాని నాకు ద‌గ్గ‌ర‌కి వ‌చ్చి బ‌హుమ‌తి ఇచ్చి వెళ్లాడు. అందులో నా ఫొటోల‌న్నీ ఓ ఆల్బ‌మ్‌లా త‌యారు చేశాడు. వాటితో పాటు గిఫ్ట్ బాక్స్‌లో ఓ లెట‌ర్ కూడా ఉంది. ఏంట‌ని చూస్తే అందులో అత‌ను నాకు ప్ర‌పోజ్ చేశాడు. అది చూసి ఒక్క‌సారిగా షాక్ అయ్యాను. ఇప్ప‌టికీ ఆ లెట‌ర్‌ని నేను భ‌ద్రంగా దాచుకున్నా. ఎందుకంటే నేను కాలేజీ చ‌దివే రోజుల్లో నాకు ఒక్క ప్రేమ లేఖ కూడా రాలేదని చెప్పింది కీర్తి.

కాగా ఇటీవ‌లే పెంగ్విన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన కీర్తీ సురేష్‌.. ప్ర‌స్తుతం గుడ్ ల‌క్ స‌ఖి, రంగ్ దే, మిస్ ఇండియా వంటి చిత్రాలు చేస్తోంది.

Read More:

ఏపీలోని ఈ మూడు జిల్లాల్లోనే అత్య‌ధిక క‌రోనా కేసులు..

హోమ్ ఐసోలేష‌న్‌లో మాజీ ఎంపీ క‌విత కుటుంబం..

మ‌హారాష్ట్ర, జ‌మ్మూక‌శ్మీర్‌లో భూ ప్ర‌కంప‌న‌లు..

Follow Us
20 ఏళ్లు దాటిన మహిళల్లో పెరుగుతున్న భయం.. ఈ లక్షణాలు కనిపిస్తే..
20 ఏళ్లు దాటిన మహిళల్లో పెరుగుతున్న భయం.. ఈ లక్షణాలు కనిపిస్తే..
NTA సంస్కరణల కోసం హై-పవర్డ్ కమిటీ.. టీమ్‌లో ఉన్నది వీళ్లే..
NTA సంస్కరణల కోసం హై-పవర్డ్ కమిటీ.. టీమ్‌లో ఉన్నది వీళ్లే..
విషపూరితమైన ఈ ఆకు ఘుమఘుమలాడే బిర్యానీలో ఎందుకు వేస్తారు?
విషపూరితమైన ఈ ఆకు ఘుమఘుమలాడే బిర్యానీలో ఎందుకు వేస్తారు?
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
బాలయ్యను పరామర్శించిన సీఎం చంద్రబాబు.. డాక్టర్లు ఏమంటున్నారంటే?
బాలయ్యను పరామర్శించిన సీఎం చంద్రబాబు.. డాక్టర్లు ఏమంటున్నారంటే?
చిన్న ముక్కతో ఆరోగ్యం.. వంటింటి మసాలా కాదు ఆరోగ్యానికి సహజ ఔషధం!
చిన్న ముక్కతో ఆరోగ్యం.. వంటింటి మసాలా కాదు ఆరోగ్యానికి సహజ ఔషధం!
హ్యాట్రిక్ విక్టరీ.. సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన భారత్..
హ్యాట్రిక్ విక్టరీ.. సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన భారత్..
బంగారం కొనాలా వద్దా? శ్రావణ మాసంలో ధర తగ్గుతుందా? పెరుగుతుందా?
బంగారం కొనాలా వద్దా? శ్రావణ మాసంలో ధర తగ్గుతుందా? పెరుగుతుందా?
ఆ జబర్దస్త్ నటుడి పేరును మా ఫోన్‌లో 'గాడ్' అని సేవ్ చేసుకున్నాం
ఆ జబర్దస్త్ నటుడి పేరును మా ఫోన్‌లో 'గాడ్' అని సేవ్ చేసుకున్నాం
ప్రయత్నం చిన్నదే అయినా ఫలితం గొప్పగా ఉంటుంది.. తెలివైన కాకి కథ
ప్రయత్నం చిన్నదే అయినా ఫలితం గొప్పగా ఉంటుంది.. తెలివైన కాకి కథ