అమీర్‌పేట్‌లో పోలీస్‌పై తిరగబడ్డ పోకిరి.!
అమీర్ పేట్ KLM షాపింగ్ మాల్ దగ్గర ఆకతాయి హల్చల్ చేశాడు. బస్టాప్ వద్ద ఆగంతకుడు అమ్మాయిలను ఏడిపిస్తుంటే అక్కడున్న పోలీసు అడ్డుకున్నాడు. ఆ పోలీసుపై సైతం ఆగంతకుడు దాడి చేశాడు. అనంతరం విషయం తెలుసుకున్న మిగతా పోలీసులు స్పాట్ కు చేరుకుని సదరు పోకిరిని స్టేషన్ కు తీసుకెళ్లారు. యువకుడి తీరుపై స్థానికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.