AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MLC Elections : 76.41, తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల పోలింగ్ శాతాన్ని ప్రకటించిన అధికారులు

MLC Elections : తెలంగాణ రాష్ర్టంలో ఆదివారం జరిగిన రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల పోలింగ్ శాతం ఎంతన్నది లెక్కతేలింది. హైదరాబాద్..

MLC Elections : 76.41,  తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల పోలింగ్ శాతాన్ని ప్రకటించిన అధికారులు
Mlc Election Polling Percentage
Venkata Narayana
|

Updated on: Mar 15, 2021 | 5:30 PM

Share

MLC Elections : తెలంగాణ రాష్ర్టంలో ఆదివారం జరిగిన రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల పోలింగ్ శాతం ఎంతన్నది లెక్కతేలింది. హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో 67.26 శాతం పోలింగ్ నమోదు కాగా, వరంగల్ – ఖమ్మం – నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో 76.41 శాతం పోలింగ్ నమోదు అయింది. ఈ మేరకు ఎన్నికల అధికారులు వెల్లడించారు. నిన్న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసిన సంగతి తెలిసిందే. వరంగల్ – ఖమ్మం – నల్లగొండ పరిధిలో అత్యధికంగా గద్వాల జిల్లాలో, అత్యల్పంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పోలింగ్ నమోదైంది. ఇక, హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్‌నగర్ పరిధిలో జోగులాంబ గద్వాల జిల్లాలో అత్యధికంగా పోలింగ్ నమోదు కాగా, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో అత్యల్పంగా పోలింగ్ నమోదైంది. కాగా, 17, 18 తేదీల్లో విజేతలెవరన్నది తేలపోనుంది.

Read also : Telangana, AP MLC Elections 2021 updates : పలు చోట్ల ఘర్షణలు, ఉద్రిక్తతల నడుమ ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!